రావూరి అర్జునరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రావూరి అర్జునరావు, స్వాతంత్ర్య సమరయోధుడు, హేతువాది . కృష్ణా జిల్లా వానపాముల గ్రామంలో జననం. ఈయన తండ్రి వెంకటకృష్ణారావు. అర్జునరావు విద్యార్థిదశలోనే సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నాడు. 1948లో సేవాగ్రాం ఆశ్రమంలో గోరా పెద్ద కూతురు మనోరమతో వివాహం.[1]

మూలాలు[మార్చు]