గోపరాజు విజయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

హేతువాది .గోరా కుమారుడు.The Atheist పత్రిక సహ సంపాదకుడు. పొలిటికల్ సైన్సులో డాక్టరేటు పొందారు. విజయవాడ నాస్తిక కేంద్ర నిర్వాహకుడు.[1]

జివిత విశేషాలు[మార్చు]

వ్యక్తిగత జీవితం[మార్చు]

ఆయన భార్య సుమతీ విజయం. ఆమె నవంబరు 17,2013న మరణించింది. ఆమె కుమారుడు వికాస్ గోరా.

రచనలు[మార్చు]

  1. దేశదేశాలలో నాస్తికత్వం 1981
  2. స్వేచ్చా సమరయోధులు 1982

మూలాలు[మార్చు]