రావెల సాంబశివరావు
Appearance
రావెల సాంబశివరావు హేతువాది, రచయిత.[1] అతనికి జానపద గేయాలు రచించడంలో ప్రత్యేక అభిరుచి.
జీవిత విశేషాలు
[మార్చు]అతను 1941 జూలై 15న జన్మించాడు. రాజస్థాన్‌లో ఎం.ఎ చేసాడు. అతను నాగార్జున విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ గా పనిచేసి పదవీవిరమణ చేసాడు.[2] అతను కవిరాజు విజయం రూపకం రాశాడు. అతను శారదా బెయిల్ రచించిన ఆంగ్ల పుస్తకాన్ని సామాజిక రంగంలో ప్రతిభా మూర్తులు పేరుతో తెలుగులోకి అనువదించాడు[3].
రచనలు
[మార్చు]- సంజీవదేవ్ జీవనరాగం
- కవికుల కులీనుడు విశ్వనాథ[4]
- డియర్ ప్రొఫెసర్ ఐన్‌స్టీన్ (అనువాదం)[5]
- ఆచార్య రంగ స్వీయచరిత్ర (అనువాదం)[6]
- లోహియా అమెరికా సందర్శన (అనువాదం) : ఈ పుస్తకంలో 1951లో లోహియా అమెరికా సందర్శన వివరాలతోపాటు, ఆయన మళ్లీ 1964లో అమెరికా పర్యటించినప్పటి ప్రసంగాలు, పత్రికా కథనాలు కూడా ఉన్నాయి.
- పల్నాటి పోతన శ్రీ చిరుమామిళ్ళ సుబ్బయ్య స్వామి జీవిత చరిత్ర[7]
- ఉద్యోగిస్వామ్యం
మూలాలు
[మార్చు]- ↑ "కథానిలయం - View Writer". kathanilayam.com. Retrieved 2020-06-27.
- ↑ "ఆర్కైవ్ నకలు". www.andhrajyothy.com. Archived from the original on 2020-06-29. Retrieved 2020-06-27.
- ↑ Rao, Ravela Sambasiva. Samajika Rangamlo Prathibha Murthulu. ISBN 978-81-8294-011-6.
- ↑ "రావెల సాంబశివరావు - Google శోధన". www.google.co.in. Retrieved 2020-06-27.
- ↑ "Dear Professor Einstein - డియర్ ప్రొఫెసర్ ఐన్‌స్టీన్ by Ravela Sambasiva Rao - Dear Professor Einstein". anandbooks.com/ (in ఇంగ్లీష్). Archived from the original on 2020-06-28. Retrieved 2020-06-27.
- ↑ "ACHARYA RANGA Sweeya Charitra By Ravela Sambasivarao - BIOGRAPHIES". paataka.com (in ఇంగ్లీష్). Archived from the original on 2020-06-29. Retrieved 2020-06-27.
- ↑ "Palnati Potana Sri Chirumamilla Subbaiah Swamy Jeevita Charitra - పల్నాటి పోతన శ్రీ చిరుమామిళ్ళ సుబ్బయ్య స్వామి జీవిత చరిత్ర by Ravela Sambasiva Rao - Palnati Potana Sri Chirumamilla Subbaiah Swamy Jeevita Charitra". anandbooks.com/ (in ఇంగ్లీష్). Archived from the original on 2020-06-29. Retrieved 2020-06-27.