సామాజిక రంగంలో ప్రతిభా మూర్తులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సామాజిక రంగంలో ప్రతిభా మూర్తులు సామాజిక సేవలోఆత్యుత్తమ ప్రతిభ కనపరిచి భారతదేశంలోని కొందరి గురించి తెలియజేసే తెలుగు పుస్తకము. ఇది శారదా బెయిల్ రచించిన "Icons of Social Change" యొక్క తెలుగు అనువాదం. సామాజిక సేవారంగంలో పనిచేసేవారికి స్పూర్తిదాయకంగా రావెల సాంబశివరావు అనువదించారు.

ప్రతిభా మూర్తులు[మార్చు]

మూలాలు[మార్చు]

  • సామాజిక రంగంలో ప్రతిభా మూర్తులు, ఆంగ్లమూలం: శారదా బెయిల్, తెలుగు అనువాదం: రావెల సాంబశివరావు, అలకనంద ప్రచురణలు, విజయవాడ, 2005. ISBN 8182940117