కొప్పరపు సుబ్బారావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొప్పరపు సుబ్బారావు
Kopparapu Subba Rao.JPG
కొప్పరపు సుబ్బారావు
జననంకొప్పరపు సుబ్బారావు
1890
మరణం1959
ప్రసిద్ధితెలుగు సినిమా సంగీతదర్శకుడు
మతంహిందూ మతము

కొప్పరపు సుబ్బారావు (1890 - 1959), తెలుగు కవి, నాటక రచయిత మరియు తెలుగు సినిమా సంగీతదర్శకుడు.

జననం[మార్చు]

ఈయన గుంటూరు జిల్లా అన్నవరం (పె.నం.) లో జన్మించాడు.

నాటకరంగ ప్రస్థానం[మార్చు]

1921లో ఈయన వ్రాసిన చారిత్రక కల్పనాత్మక నాటకం రోషనార బాగా ప్రాచుర్యం పొందింది కానీ ఇది వివాదాస్పదమై సామాజిక వర్గాలలో ఉద్రిక్తలకు దారితీయటం వలన దీన్ని ప్రభుత్వం నిషేధించింది. [1] సుబ్బారావు హెచ్.ఎం.వి. వారి తెలుగు సంగీత విభాగానికి అధినేతగా పనిచేస్తూ ఒకేసారి పెక్కుమంది కళాకారులను ఆహ్వానించి ప్రజాదరణ పొందిన నాటకాలను, గేయాలను రికార్డు చేయిస్తుండేవారు.[2]

రచనలు[మార్చు]

నాటకాలు

సినిమారంగం[మార్చు]

ఇతడు కొన్ని తెలుగు సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు.[4]

మూలాలు[మార్చు]

  1. Handbook of twentieth-century literatures of India By Nalini Natarajan, Emmanuel Sampath Nelson పేజీ [1]
  2. "ఆర్కైవ్ నకలు". మూలం నుండి 2009-03-01 న ఆర్కైవు చేసారు. Retrieved 2009-04-19. Cite web requires |website= (help)
  3. చరిత్ర సృష్టించిన చేసిన పాపం, (నాటకం-అమరావతీయం), డా. కందిమళ్ళ సాంబశివరావు, ఆంధ్రజ్యోతి, గుంటూరు ఎడిషన్, 4 సెప్టెంబరు 2017, పుట.14
  4. http://www.imdb.com/name/nm0836902/