బారిష్టరు పార్వతీశం (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇతర సంబంధిత వ్యాసాలకోసం అయోమయ నివృత్తి పేజీ బారిష్టరు పార్వతీశం చూడండి
బారిష్టరు పార్వతీశం
(1940 తెలుగు సినిమా)
Baristor Parvatesam (1940) Poster Design.jpg
బారిస్టర్ పార్వతీశం సినిమా పోస్టర్
దర్శకత్వం హెచ్.ఎం.రెడ్డి
తారాగణం లంక సత్యం,
ఎల్వీ ప్రసాద్,
గరికపాటి వరలక్ష్మి
సంగీతం కొప్పరపు సుబ్బారావు
నిర్మాణ సంస్థ మద్రాస్ యునైటెడ్ ఆర్టిస్ట్స్ కార్పోరేషన్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

1940లో విడుదలయ్యిన బారిస్టర్ పార్వతీశం సినిమా తెలుగులో మొట్టమొదటి హస్యకథా చిత్రం. మొక్కపాటి నరిశింహ శాస్త్రి రచించిన బారిస్టర్ పార్వతీశం నవల ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు ఎచ్.ఎమ్.రెడ్డి దర్శకత్వం వహించాడు. లంక సత్యం ప్రధాన పాత్రలో నటించగా జి.వరలక్ష్మి పార్వతీశం భార్యగా నటించింది. ఈ సినిమా అనుకున్నంత ఆర్థిక విజయం సాధించలేకపోయినా మొదటి తెలుగు హస్యకథ సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది.

పాటలు[మార్చు]

బారిష్టర్ పార్వతీశం సినిమాలో జి.వరలక్ష్మి పాడిన పోయిరా ప్రియుడా పాట
  1. ప్రేమయే జగతి దేముడు లేని జగతి - జి. వరలక్ష్మి
  2. పోయిరా ప్రియుడా లండన్ పోయిరా - జి. వరలక్ష్మి

మూలాలు[మార్చు]