క్రాంతికార్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

క్రాంతికార్, ప్రముఖ ఇంద్రజాలికుడు, [1] హేతువాది. ఖమ్మం నివాసి. లోకాయత చార్వాక పత్రిక సంపాదకుడు. ఇతను గతంలో నక్సలైట్ ఉద్యమంలో పనిచేసి జైలుకి వెళ్ళారు. ఇతను జైలు నుండి విడుదల అయిన తరువాత హేతువాద ఉద్యమంలో చేరారు. దిగంబర కవులతో ఖమ్మంలో సంచలనాత్మక సభ నిర్వహించిన క్రాంతికార్‌ డాక్టర్‌ హరీష్‌, సహకారంతో ఖమ్మంలో విరసం ప్రథమ మహాసభలు నిర్వహించారు. అద్భుతమైన గారడీ ప్రదర్శనలతో బాబాల మహత్యాలన్నీ తనూ చేస్తాడు.

రచనలు

  • ఇస్లాం అంటే ఏమిటి: ఇస్లాం మతం ఎలా పుట్టింది, వ్యాప్తి చెందింది, ఇప్పుడు ఇస్లామిక్ ఛాందసవాదం ప్రపంచాన్ని ఎలా భయపెడుతోంది వంటి విషయాల గురించి వ్రాసాడు. ఈ పుస్తకాన్ని రాజమండ్రికి చెందిన "హిమకర్ పబ్లికేషన్స్" సంస్థ ప్రచురించింది.

మూలాలు