చర్చ:క్రాంతికార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ వ్యాసాన్ని మెరుగుపరచడంలో భాగంగా, వ్యాసంలో బొమ్మ(లు) చేర్చమని కోరడమైనది. బొమ్మలు ఎక్కించడంలో సహాయం కోసం ఈ పేజీ చూడండి.

Untitled

వైజా సత్య గారూ క్రాంతికార్ ప్రధానాశయం హేతువాదం ద్వారా మూఢనమ్మకాలను అరికట్టడం.ఆ క్రమంలోని ఒక అంశమే ఇస్లాం పై విమర్శనా గ్రంధం.ఇతను అన్ని మతాలను విమర్శిస్తాడు.కాబట్టి ఇస్లాం విమర్శకులు అనే వర్గంలో కంటే హేతువాదులు అనే వర్గమే అతనికి సరైనది.వర్గం మార్చండి.--Nrahamthulla 17:32, 27 డిసెంబర్ 2008 (UTC)

రహంతుల్లా గారూ, తెలియజేసినందుకు ధన్యవాదాలు. వర్గం మార్చాను. మెజీషియన్ గా పేరుపొందిన క్రాంతికార్ ఈయనేనా? --వైజాసత్య 21:05, 27 డిసెంబర్ 2008 (UTC)