వాడుకరి:Nrahamthulla

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

నూర్ బాషా రహంతుల్లా. తెలుగు అధికార భాష కావాలంటే , తెలుగు దేవభాషే పుస్తకాల రచయిత.18.4.1959 న బాపట్ల మండలం కంకటపాలెం లో జననం.

అభిరుచులు
వికీపీడియా:Babel
te ఈ వాడుకరి మాతృభాష తెలుగు
భాష వారిగా వికీపీడియనులు
Telugu template.jpg ఈ వాడుకరి తెలుగు భాషాభిమాని.

గుర్తింపులు[మార్చు]

పతకాలు
తెలుగు మెడల్.JPG తెలుగు మెడల్
రహమతుల్లా గారు తెలుగు వికీ విస్తృతిని మరింతగా పెంచడానికి ఎంతో శ్రమించారు. హేతువాదం, జాతీయాలు, ఇస్లాం, మానవత, తెలుగు సమాజం వంటి విషయాలలో వీరు ప్రత్యేకమైన తోడ్పాటు అందించారు. రహమతుల్లాగారి విశేష కృషికి కృతజ్ఞతాంజలిగా తెవికీ సభ్యులందరి తరఫున వీరికి తెలుగు పతకం సమర్పించుకుంటున్నాను --కాసుబాబు 20:19, 20 మే 2009 (UTC)

2010లో వ్యాసాలలో అధిక మార్పులుచేసిన 10 మంది సభ్యులు


ఇతరత్రా[మార్చు]