వికీపీడియా:తెవికీ వార్త/2011-05-29/మాటామంతీ-రహంతుల్లా
స్వరూపం
మాటామంతీ-రహంతుల్లా
రహంతుల్లా , మే,29, 2011
- వికీపీడియా పరిచయం ఎప్పుడు, ఎలా
అక్టోబర్ 30, 2006
- సభ్యుడుగా/నిర్వహకులుగా ఇప్పటివరకు జరిపిన కృషి, గుర్తింపులు
ఒక తెలుగు మెడల్
- ప్రస్తుతం తెవికీలో చేస్తున్న కృషి
హేతువాదం, జాతీయాలు, సామెతలు, ఇస్లాం, మానవత్వం, తెలుగు, మత సామరస్యం వగైరా
- వికీ సమాచారానికి మీకు ముఖ్యమైన వనరులు
వార్తా పత్రికలు
- వికీ కృషి లో నచ్చినవి/ నచ్చనివి/హాస్య సంఘటనలు
ఎవరి ఊరి గురించి వారే స్వేచ్చగా తెలిసిన విషయాలను చెప్పుకోవటం, తెలుగులో సులభంగా టైపు చేసుకోగలగటం,విజ్ఞానాన్ని ఉచితంగా పొందగలగటం,వగైరా
- వికీ ఉపయోగపడిన విధం
వికీ మొదలైన కొత్తలో తెలుగులో టైపుచేయడం మహా కష్టంగా ఉండేది.నాకుటైపు రాదు.కానీ వికీలో తెలుగులో ఒక్క వేలుతోనే టైపు చేసుకోగలిగాను.వికీలో టైపు చేసుకున్న మేటర్ ను వేరే చోట్ల పేస్ట్ చేసుకునే వాడిని.
- తెవికీ భవిష్యత్తుకి కలలు
తెలుగు మహా నిఘంటువు ను తెవికీలో చూడాలి.
- తోటి సభ్యులు నుండి మీ కోరికలు
తలా ఒక చెయ్యి వేసి తెవికీని అభివృద్ధి చెయ్యాలి.
- భారత కాలమానం ప్రకారం వికీ పీడియాలో కృషి చేసే రోజు(లు)/సమయం
పగలు ఎప్పుడు సమయందొరికితే అప్పుడు
- తోటి సభ్యులు సంప్రదించాలనుకుంటే, మీ కిష్టమైన సంప్రదింపు విధం
ఈమెయిల్
- తెవికీ వార్త చదువరులకి సందేశం
పల్లెటూళ్ళలో మరుగునపడిపోయిన తెలుగు పదసంపదను ఎవరికి తెలిసింది వారు తెవికీలోకి తేవచ్చు.
+వ్యాఖ్య చేర్చుఈ కథనాన్ని చర్చించండి
వీటిలో మార్పులు గమనించాలంటే మీరు ఆర్ఎస్ఎస్ (RSS) ధార కి చందాదారుడవ్వండి లేక మీ వీక్షణ జాబితా లో చేర్చండి. మీ వ్యాఖ్య కనపడకపోతే .
తెలుగు వెలుగు