జార్ఖండ్ ముఖ్యమంత్రులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్

జార్ఖండ్ ముఖ్యమంత్రి భారతదేశం, జార్ఖండ్ రాష్ట్రానికి ముఖ్య నిర్వహణాధికారిగా వ్యవహరిస్తాడు. భారత రాజ్యాంగం ప్రకారం, రాష్ట్రానికి ఒక గవర్నరు, ఒక రాష్ట్ర న్యాయమూర్తి అధిపతి. అయితే వాస్తవ కార్యనిర్వాహక అధికారం ముఖ్యమంత్రి వద్ద ఉంటుంది.శాసనసభకు ఎన్నికల జరిగిన తరువాత, రాష్ట్ర గవర్నరు సాధారణంగా పార్టీని (లేదా సంకీర్ణాన్ని) మెజారిటీ సభ్యులుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానిస్తారు.దాని ప్రకారం గవర్నరు ముఖ్యమంత్రిని నియమిస్తారు.మంత్రుల మండలి అసెంబ్లీకి సమిష్టిగా బాధ్యత వహిస్తుంది. అసెంబ్లీ విశ్వాసం దృష్ట్యా, ముఖ్యమంత్రి పదవీకాలం ఐదేళ్లపాటు, కాలపరిమితికి లోబడి ఉంటుంది.[1]

జార్ఖండ్ ముఖ్యమంత్రులు[మార్చు]

# పేరు పదవీకాలం మొదలు పదవీకాలం ముగింపు పార్టీ
1 బాబూలాల్ మరాండి నవంబర్ 15 2000 మార్చి 18 2003 భారతీయ జనతా పార్టీ
2 అర్జున్ ముండా మార్చి 18 2003 మార్చి 2 2005 భారతీయ జనతా పార్టీ
3 శిబు సోరెన్ మార్చి 2 2005 మార్చి 12 2005 జె.ఎం.ఎం
4 అర్జున్ ముండా మార్చి 12 2005 సెప్టెంబర్ 18 2006 భారతీయ జనతా పార్టీ
5 మధు కోరా సెప్టెంబర్ 18 2006 ఆగష్టు 28, 2008 స్వతంత్రుడు
6 శిబూ సోరెన్ ఆగష్టు 29, 2008 జనవరి 18, 2009 జె.ఎం.ఎం.
రాష్ట్రపతి పాలన జనవరి 19, 2009 డిసెంబరు 29, 2009 -
7 శిబూసోరెన్ డిసెంబరు 30, 2009 ఇప్పటివరకు జె.ఎం.ఎం.

ఇంకా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. The Constitution of India article 164, clause 1

బయటి లింకులు[మార్చు]