గుజరాత్ ముఖ్యమంత్రులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
The Chief Minister of Gujarat Vijay Rupani on February 12, 2018

గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రుల జాబితా:

# పేరు పదవీకాలం మొదలు పదవీకాలం ముగింపు పార్టీ
1 జీవరాజ్ నారాయణ్ మెహతా మే 1 1960 మార్చి 3 1962 కాంగ్రెస్
2 జీవరాజ్ నారాయణ్ మెహతా మార్చి 3 1962 సెప్టెంబర్ 19 1963 కాంగ్రెస్
3 బల్వంత్ రాయి మెహతా సెప్టెంబర్ 19 1963 సెప్టెంబర్ 19 1965 కాంగ్రెస్
4 రాష్ట్రపతి పాలన సెప్టెంబర్ 19 1965 అక్టోబర్ 1 1965
5 హితేంద్ర దేశాయి అక్టోబర్ 1 1965 ఏప్రిల్ 3 1967 కాంగ్రెస్
6 హితేంద్ర దేశాయి ఏప్రిల్ 3 1967 ఏప్రిల్ 6 1971 కాంగ్రెస్
7 హితేంద్ర దేశాయి ఏప్రిల్ 6 1971 మే 13 1971 కాంగ్రెస్
8 రాష్ట్రపతి పాలన మే 13 1971 ఆగష్టు 17 1972
9 ఘనశ్యాం భాయి ఓజా ఆగష్టు 17 1972 జూలై 20 1973 కాంగ్రెస్
10 చిమన్ భాయి పటేల్ జూలై 20 1973 ఫిబ్రవరి 9 1974 కాంగ్రెస్
11 రాష్ట్రపతి పాలన ఫిబ్రవరి 9 1974 జూన్ 18 1975
12 బాబూభాయి జశ్‌భాయి పటేల్ జూన్ 18 1975 మార్చి 12 1976 జనతా మోర్చా
13 రాష్ట్రపతి పాలన మార్చి 12 1976 డిసెంబర్ 24 1976
14 మాధవ్ సింగ్ సోలంకి డిసెంబర్ 24 1976 ఏప్రిల్ 11 1977 కాంగ్రెస్
15 బాబూభాయి జశ్‌భాయి పటేల్ ఏప్రిల్ 11 1977 ఫిబ్రవరి 17 1980 జనతా పార్టీ
16 రాష్ట్రపతి పాలన ఫిబ్రవరి 17 1980 జూన్ 7 1980
17 మాధవ్ సింగ్ సోలంకి జూన్ 7 1980 ఆగష్టు 6 1985 కాంగ్రెస్
18 అమర్‌సింగ్ చౌధురి ఆగష్టు 6 1985 డిసెంబర్ 10 1989 కాంగ్రెస్
19 మాధవ్ సింగ్ సోలంకి డిసెంబర్ 10 1989 మార్చి 4 1990 కాంగ్రెస్
20 చిమన్ భాయి పటేల్ మార్చి 4 1990 ఫిబ్రవరి 17 1994 జనతా దళ్
21 ఛబీల్‌దాస్ మెహతా ఫిబ్రవరి 17 1994 మార్చి 14 1995 కాంగ్రెస్
22 కేశూభాయి పటేల్ మార్చి 14 1995 అక్టోబర్ 21 1995 భారతీయ జనతా పార్టీ
23 సురేశ్ చంద్ర మెహతా అక్టోబర్ 21 1995 సెప్టెంబర్ 19 1996 భారతీయ జనతా పార్టీ
24 రాష్ట్రపతి పాలన సెప్టెంబర్ 19 1996 అక్టోబర్ 28 1996
25 శంకర్‌సింగ్ వాఘేలా అక్టోబర్ 28 1996 అక్టోబర్ 28 1997 రాష్ట్రీయ జనతా పార్టీ
26 దిలీప్ పారిఖ్ అక్టోబర్ 28 1997 మార్చి 4 1998 రాష్ట్రీయ జనతా పార్టీ
27 కేశూభాయి పటేల్ మార్చి 4 1998 అక్టోబర్ 7 2001 భారతీయ జనతా పార్టీ
28 నరేంద్ర మోడి అక్టోబర్ 7 2001 డిసెంబర్ 22 2002 భారతీయ జనతా పార్టీ
29 నరేంద్ర మోడి డిసెంబర్ 22 2002 డిసెంబర్ 22 2007 భారతీయ జనతా పార్టీ
30 నరేంద్ర మోడి డిసెంబర్ 23 2007 డిసెంబర్ 20 2012 భారతీయ జనతా పార్టీ
31 నరేంద్ర మోడి డిసెంబర్ 20 2012 మే 22 2014 భారతీయ జనతా పార్టీ
32 ఆనందిబెన్ పటేల్ మే 22 2014 ఆగష్టు 07 2016 భారతీయ జనతా పార్టీ
33 విజయ్ రూపాని ఆగష్టు 07 2016 [ఇప్పటి వరకు] భారతీయ జనతా పార్టీ

Bhupendra Patel new cm[మార్చు]