అమ్రేలి శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
అమ్రేలి శాసనసభ నియోజకవర్గం
| దేశం | భారతదేశం |
|---|---|
| వున్న పరిపాలనా ప్రాంతం | గుజరాత్ |
| అక్షాంశ రేఖాంశాలు | 21°36′0″N 71°13′12″E |

అమ్రేలి శాసనసభ నియోజకవర్గం గుజరాత్ రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం అమ్రేలి జిల్లా, అమ్రేలి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో అమ్రేలి నగరం, అమ్రేలి మండలం, వడియా మండలంలోని దేవల్కి గ్రామం మినహా మొత్తం గ్రామాలు ఉన్నాయి.[1][2]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| ఎన్నికల | పేరు | పార్టీ |
| 1962 | జీవరాజ్ నారాయణ్ మెహతా | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1964 (ఉప ఎన్నిక) | పిఎన్ నాంజీ | ప్రజా సోషలిస్ట్ పార్టీ |
| 1967 | నర్సింహదాస్ గోర్ధందాస్ గోంధియా | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1972 | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1977 | ||
| 1980 | ద్వారకాదాస్ మోహన్ లాల్ పటేల్ | స్వతంత్ర |
| 1985 | దిలీప్ భాయ్ సంఘాని | భారతీయ జనతా పార్టీ |
| 1990 | ||
| 1991 (ఉప ఎన్నిక) | పి. ఉర్పల | |
| 1995 | పర్సోత్తంభాయ్ రూపాలా | |
| 1998 | ||
| 2002 | పరేష్ ధనాని | భారత జాతీయ కాంగ్రెస్ |
| 2007 | దిలీప్ భాయ్ సంఘాని | భారతీయ జనతా పార్టీ |
| 2012[3] | పరేష్ ధనాని | భారత జాతీయ కాంగ్రెస్ |
| 2017[4][5] | ||
| 2022[6][7] | కౌశిక్ వేకారియ | భారతీయ జనతా పార్టీ |
2022 ఎన్నికలు
[మార్చు]| పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% |
| బీజేపీ | కౌశిక్ వేకారియ | 89,034 | 54.89 | 10.72 |
| కాంగ్రెస్ | పరేష్ ధనాని | 42,377 | 26.12 | -25.13 |
| ఆప్ | రవి ధనాని | 26,445 | 16.3 | కొత్తది |
| మెజారిటీ | 46,657 | 28.77 | ||
మూలాలు
[మార్చు]- ↑ "Parliament / Assembly constituency wise PS & Electors Detail - Draft Roll - 2014" (PDF). the original (PDF) నుండి 25 January 2014 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 June 2021.
- ↑ "Gujarat: Order No. 33: Table-A: Assembly constituency and Their Extent" (PDF). Election Commission of India. Delimitation Commission of India. 12 December 2006. pp. 2–31. the original (PDF) నుండి 5 March 2016 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 12 February 2017.
- ↑ Samay, Live (20 December 2012). "Gujarat Assembly elections 2012 results: Winners list". samaylive.com. the original నుండి 1 January 2013 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 December 2012.
- ↑ The Indian Express (18 December 2017). "Gujarat Election 2017: Full list of winners" (in ఇంగ్లీష్). the original నుండి 18 September 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 September 2023.
- ↑ Financialexpress (8 December 2022). "Gujarat Election Results: Full list of winners in 2017 and how it changed in 2022" (in ఇంగ్లీష్). the original నుండి 18 September 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 September 2023.
- ↑ Hindustan Times (8 December 2022). "Gujarat election result 2022: Full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). the original నుండి 18 September 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 September 2023.
- ↑ The Times of India (9 December 2022). "Gujarat Election Results 2022: Full list of winners & constituencies". the original నుండి 18 September 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 September 2023.