Jump to content

కడి శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
కడి శాసనసభ నియోజకవర్గం
constituency of the Gujarat Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంగుజరాత్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు21°33′0″N 70°25′48″E మార్చు
పటం

కడి శాసనసభ నియోజకవర్గం గుజరాత్ రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం మెహెసానా జిల్లా, మహెసానా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
సంవత్సరం సభ్యుడు పార్టీ
1972[3] గోవింద్‌భాయ్ ఎస్ పర్మార్ భారత జాతీయ కాంగ్రెస్
1975 పటేల్ ప్రహ్లాద్‌భాయ్ కేశవ్‌లాల్ భారతీయ జనసంఘ్
1980 కర్సాంజీ మగంజీ ఠాకోర్ భారత జాతీయ కాంగ్రెస్ (I)
1985 ఠాకోర్ కర్సాంజీ మంగంజీ భారత జాతీయ కాంగ్రెస్
1990 నితిన్ భాయ్ పటేల్ భారతీయ జనతా పార్టీ
1995
1998
2002 బలదేవ్ జీ చందూజీ ఠాకూర్ భారత జాతీయ కాంగ్రెస్
2007 నితిన్ భాయ్ పటేల్ భారతీయ జనతా పార్టీ
(2009 నుండి SC కి రిజర్వ్ చేయబడింది)
2012[4][5] రమేష్‌భాయ్ చావ్డా భారత జాతీయ కాంగ్రెస్
2017[6][7] కర్షన్‌భాయ్ సోలంకి భారతీయ జనతా పార్టీ
2022[8][9]
2025[10][11] (ఉప ఎన్నిక) రాజేంద్ర చావ్డా

2022 గుజరాత్ శాసనసభ ఎన్నికలు:కడి

[మార్చు]
పార్టీ అభ్యర్థి ఓట్లు %
బీజేపీ కర్షన్‌భాయ్ సోలంకి 107052 53.45
కాంగ్రెస్ ప్రవీణ్భాయ్ గణపత్భాయ్ పర్మార్ 78858 39.37
ఆప్ హరగోవన్ కర్సందాస్ దభి 7253 3.62
నోటా పైవేవీ కాదు 2505 1.25
మెజారిటీ 28,194 14.08

2017 గుజరాత్ శాసనసభ ఎన్నికలు:కడి

[మార్చు]
పార్టీ అభ్యర్థి ఓట్లు %
బీజేపీ కర్షన్‌భాయ్ సోలంకి 96,651 50.23
కాంగ్రెస్ రమేష్ భాయ్ చావ్డా 88,905 46.2
మెజారిటీ 7,746 4.03

2012 గుజరాత్ శాసనసభ ఎన్నికలు:కడి

[మార్చు]
పార్టీ అభ్యర్థి ఓట్లు %
కాంగ్రెస్ రమేష్ భాయ్ చావ్డా 84276 47.26
బీజేపీ హితు కనోడియా 83059 46.87
మెజారిటీ 1217 0.69

మూలాలు

[మార్చు]
  1. ↑ "Parliament / Assembly constituency wise PS & Electors Detail - Draft Roll - 2014" (PDF). Archived from the original (PDF) on 25 January 2014. Retrieved 1 June 2021.
  2. ↑ "Gujarat: Order No. 33: Table-A: Assembly constituency and Their Extent" (PDF). Election Commission of India. Delimitation Commission of India. 12 December 2006. pp. 2–31. Archived from the original (PDF) on 5 March 2016. Retrieved 12 February 2017.
  3. ↑ "Statistical Report on Generlal Election, 1967 to the Legislative Assembly of Gujarat". Election Commission of India. Retrieved 1 August 2022.
  4. ↑ Samay, Live (20 December 2012). "Gujarat Assembly elections 2012 results: Winners list". samaylive.com. Archived from the original on 1 January 2013. Retrieved 22 December 2012.
  5. ↑ "Statistical Report on General Election, 2012 to the Legislative Assembly of Gujarat" (PDF). Archived from the original (PDF) on 26 November 2013. Retrieved 1 June 2021.
  6. ↑ The Indian Express (18 December 2017). "Gujarat Election 2017: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
  7. ↑ Financialexpress (8 December 2022). "Gujarat Election Results: Full list of winners in 2017 and how it changed in 2022" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
  8. ↑ Hindustan Times (8 December 2022). "Gujarat election result 2022: Full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
  9. ↑ The Times of India (9 December 2022). "Gujarat Election Results 2022: Full list of winners & constituencies". Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
  10. ↑ "Gujarat Assembly bypolls: AAP wins Visavadar, BJP retains Kadi seat" (in Indian English). The Hindu. 23 June 2025. Archived from the original on 23 June 2025. Retrieved 23 June 2025.
  11. ↑ "Kadi Assembly constituency Bypoll Result 2025" (in ఇంగ్లీష్). Election Commission of India. 23 June 2025. Archived from the original on 23 June 2025. Retrieved 23 June 2025.