ఉదానా శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉదానా శాసనసభ నియోజకవర్గం
constituency of the Gujarat Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంగుజరాత్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు21°8′24″N 72°50′24″E మార్చు
పటం

ఉదానా శాసనసభ నియోజకవర్గం గుజరాత్ రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సూరత్ జిల్లా, నవ్‌సారి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఈ నియోజకవర్గం పరిధిలో సూరత్ సిటీ మండలంలోని సూరత్ మున్సిపల్ కార్పొరేషన్  వార్డ్ నం 53, 54, 55, 56, 66 ఉన్నాయి.[1][2]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం సభ్యుడు పార్టీ
2012[3] నరోత్తంభాయ్ పటేల్ భారతీయ జనతా పార్టీ
2017[4][5] వివేక్ పటేల్ భారతీయ జనతా పార్టీ
2022[6][7] మనుభాయ్ ఎం. పటేల్ (ఫోగ్వా)

2022 గుజరాత్ శాసనసభ ఎన్నికలు:ఉదానా[మార్చు]

పార్టీ అభ్యర్థి ఓట్లు %
బీజేపీ మనుభాయ్ ఎం. పటేల్ (ఫోగ్వా) 93999 63.16
కాంగ్రెస్ ధన్సుఖ్ భాయ్ భగవతీప్రసాద్ రాజపుత్ 24103 16.19
ఆప్ మహేంద్రభాయ్ రావణ్‌భాయ్ పాటిల్ 21741 14.61
నోటా పైవేవీ కాదు 1820 1.22
మెజారిటీ 69896 46.97

2017 గుజరాత్ శాసనసభ ఎన్నికలు:ఉదానా[మార్చు]

పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
బీజేపీ వివేక్ నరోత్తంభాయ్ పటేల్ 87,884 61.85 3.98
కాంగ్రెస్ సతీష్ చంపక్ భాయ్ పటేల్ 45,356 31.92 -0.66
శివసేన విలాస్ సుభాష్ పాటిల్ 2,901 2.04 కొత్తది
మెజారిటీ 42,528 29.93 4.64

2012 గుజరాత్ శాసనసభ ఎన్నికలు:ఉదానా[మార్చు]

పార్టీ అభ్యర్థి ఓట్లు %
బీజేపీ నరోతంభాయ్ పటేల్ 74946 57.87
కాంగ్రెస్ ధన్సుఖ్ భాయ్ రాజ్‌పుత్ 42192 32.58
మెజారిటీ 32754 25.29

మూలాలు[మార్చు]

  1. "Parliament / Assembly constituency wise PS & Electors Detail - Draft Roll - 2014" (PDF). Archived from the original (PDF) on 25 January 2014. Retrieved 1 June 2021.
  2. "Gujarat: Order No. 33: Table-A: Assembly Constituency and Their Extent" (PDF). Election Commission of India. Delimitation Commission of India. 12 December 2006. pp. 2–31. Archived from the original (PDF) on 5 March 2016. Retrieved 12 February 2017.
  3. Samay, Live (20 December 2012). "Gujarat Assembly elections 2012 results: Winners list". samaylive.com. Archived from the original on 1 January 2013. Retrieved 22 December 2012.
  4. The Indian Express (18 December 2017). "Gujarat Election 2017: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
  5. Financialexpress (8 December 2022). "Gujarat Election Results: Full list of winners in 2017 and how it changed in 2022" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
  6. Hindustan Times (8 December 2022). "Gujarat election result 2022: Full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
  7. The Times of India (9 December 2022). "Gujarat Election Results 2022: Full list of winners & constituencies". Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.