వావ్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వావ్ శాసనసభ నియోజకవర్గం గుజరాత్ రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బనస్కాంత జిల్లా, బనస్కంతా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలో వావ్, భాభార్, సుయిగం మండలాలు, పటాన్ జిల్లా సంతల్‌పూర్ మండలంలోని గ్రామం కేసర్‌గఢ్ గ్రామం ఉంది.[1][2]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

2022 గుజరాత్ శాసనసభ ఎన్నికలు:వావ్[మార్చు]

పార్టీ అభ్యర్థి ఓట్లు %
కాంగ్రెస్ ఠాకూర్ జెనిబెన్ నాగాజీ 1,02,513 45.26
బీజేపీ స్వరూప్‌జీ ఠాకూర్ 86,912 38.37
స్వతంత్ర అమీరాంబాయి శంకర్‌భాయ్ ఆశల్ 27,346 12.07
ఆప్ డాక్టర్ భీమ్ పటేల్ 1596 0.7
నోటా పైవేవీ లేవు 3997 1.76
మెజారిటీ 15,601 6.89

2017 గుజరాత్ శాసనసభ ఎన్నికలు:వావ్[మార్చు]

పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
కాంగ్రెస్ జెనీ ఠాకూర్ 1,02,328 49 14.45
బీజేపీ శంకర్ చౌదరి 95,673 45.82 4.49
నోటా పైవేవీ లేవు 3,765 1.8 కొత్తది
మెజారిటీ 6,655 3.18 -3.59

2012 గుజరాత్ శాసనసభ ఎన్నికలు:వావ్[మార్చు]

పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
బీజేపీ శంకర్ చౌదరి 72,640 41.33 -5.24
కాంగ్రెస్ జెనీ ఠాకూర్ 60,729 34.55 16.7
ఎన్సీపీ చందూలాల్ ఠక్కర్ 30,185 17.17 కొత్తది
మెజారిటీ 11911 6.77

మూలాలు[మార్చు]

  1. "Parliament / Assembly constituency wise PS & Electors Detail - Draft Roll - 2014" (PDF). Archived from the original (PDF) on 25 January 2014. Retrieved 1 June 2021.
  2. "Gujarat: Order No. 33: Table-A: Assembly constituency and Their Extent" (PDF). Election Commission of India. Delimitation Commission of India. 12 December 2006. pp. 2–31. Archived from the original (PDF) on 5 March 2016. Retrieved 12 February 2017.
  3. Samay, Live (20 December 2012). "Gujarat Assembly elections 2012 results: Winners list". samaylive.com. Archived from the original on 1 January 2013. Retrieved 22 December 2012.
  4. The Indian Express (18 December 2017). "Gujarat Election 2017: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
  5. Financialexpress (8 December 2022). "Gujarat Election Results: Full list of winners in 2017 and how it changed in 2022" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
  6. Hindustan Times (8 December 2022). "Gujarat election result 2022: Full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
  7. The Times of India (9 December 2022). "Gujarat Election Results 2022: Full list of winners & constituencies". Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.