వల్సాద్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
వల్సాద్ శాసనసభ నియోజకవర్గం గుజరాత్ రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం వల్సాద్ జిల్లా, వల్సాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| ఎన్నికల | సభ్యుడు | పార్టీ |
| బొంబాయి శాసనసభ | ||
| 1952 | మొరార్జీ దేశాయ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| దేశాయ్ అమూల్ మగన్‌లాల్ | ||
| 1957 | దేశాయ్ గోపాల్జీ దహ్యాభాయ్ | |
| రాథోడ్ నారన్‌భాయ్ మాధవభాయ్ | ||
| గుజరాత్ శాసనసభ | ||
| 1962 | సువాస్బెన్ మజ్ముదార్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1967 | KR పటేల్ | |
| 1972 | కేశవభాయ్ పటేల్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1975 | ||
| 1980 | డోలత్ భాయ్ దేశాయ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1985 | బర్జోర్జీ పార్దివాలా | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1990 | డోలత్ భాయ్ దేశాయ్ | భారతీయ జనతా పార్టీ |
| 1995 | ||
| 1998 | ||
| 2002 | ||
| 2007 | ||
| 2012[3][4] | భరత్ భాయ్ పటేల్ | |
| 2017[5][6] | ||
| 2022[7][8] | ||
ఎన్నికల ఫలితం
[మార్చు]2022
[మార్చు]| పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% |
| బీజేపీ | భరత్ భాయ్ పటేల్ | 1,26,323 | 71.75 | 11.26 |
| కాంగ్రెస్ | కమల్ భాయ్ పటేల్ | 21522 | 12.23 | -22.64 |
| ఆప్ | రాజేష్ భాయ్ పటేల్ | 22547 | 12.81 | కొత్తది |
| మెజారిటీ | 103776 | 58.94 | ||
2017
[మార్చు]| పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % |
| బీజేపీ | భరత్ భాయ్ పటేల్ | 1,01,736 | 60.49 |
| కాంగ్రెస్ | నరేంద్రకుమార్ తాండల్ | 58,644 | 34.87 |
| మెజారిటీ | 43,092 | 25.62 | |
మూలాలు
[మార్చు]- ↑ "Parliament / Assembly constituency wise PS & Electors Detail – Draft Roll – 2014" (PDF). the original (PDF) నుండి 25 January 2014 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 June 2021.
- ↑ "Gujarat: Order No. 33: Table-A: Assembly constituency and Their Extent" (PDF). Election Commission of India. Delimitation Commission of India. 12 December 2006. pp. 2–31. the original (PDF) నుండి 5 March 2016 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 12 February 2017.
- ↑ Samay, Live (20 December 2012). "Gujarat Assembly elections 2012 results: Winners list". samaylive.com. the original నుండి 1 January 2013 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 December 2012.
- ↑ "Statistical Report on General Election, 2012 to the Legislative Assembly of Gujarat" (PDF). the original (PDF) నుండి 26 November 2013 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 June 2021.
- ↑ The Indian Express (18 December 2017). "Gujarat Election 2017: Full list of winners" (in ఇంగ్లీష్). the original నుండి 18 September 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 September 2023.
- ↑ Financialexpress (8 December 2022). "Gujarat Election Results: Full list of winners in 2017 and how it changed in 2022" (in ఇంగ్లీష్). the original నుండి 18 September 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 September 2023.
- ↑ Hindustan Times (8 December 2022). "Gujarat election result 2022: Full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). the original నుండి 18 September 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 September 2023.
- ↑ The Times of India (9 December 2022). "Gujarat Election Results 2022: Full list of winners & constituencies". the original నుండి 18 September 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 September 2023.