ధృంగాద్ర శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
ధృంగాద్ర శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | గుజరాత్ |
అక్షాంశ రేఖాంశాలు | 23°13′12″N 3°13′12″E |
ధృంగాద్ర శాసనసభ నియోజకవర్గం గుజరాత్ రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సురేంద్రనగర్ జిల్లా, సురేంద్రనగర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]సంవత్సరం | అభ్యర్థి పేరు | పార్టీ |
2022[3][4] | ప్రకాష్ భాయ్ వర్మోరా | భారతీయ జనతా పార్టీ |
2017[5][6] | పర్సోతం ఉకభాయ్ సబరియా | భారత జాతీయ కాంగ్రెస్ |
2012[7][8] | జయంతిభాయ్ రాంజీభాయ్ కావడియా | భారతీయ జనతా పార్టీ |
2007 | హరిలాల్ మోహన్ లాల్ పటేల్ | భారత జాతీయ కాంగ్రెస్ |
2002 | ఇంద్రవిజయ్సింహ | భారతీయ జనతా పార్టీ |
1998 | ఇంద్రవిజయ్సింహ | భారతీయ జనతా పార్టీ |
1995 | ఇంద్రవిజయ్సిన్హ్ కిషోర్‌సిన్హ్ (ik) జడేజా | భారతీయ జనతా పార్టీ |
1990 | ఛగన్‌లాల్ గోగిభాయ్ పటేల్ | జనతాదళ్ |
1985 | సంఘ్వీ అరవింద్ సాకర్చంద్ | భారత జాతీయ కాంగ్రెస్ |
1980 | నాగిందాస్ మానెక్చంద్ షా | స్వతంత్ర |
1975 | నాగిందాస్ మానెక్చంద్ షా | స్వతంత్ర |
1972 | నాగిందాస్ మానెక్చంద్ షా | స్వతంత్ర |
1967 | మూర్రాజ్జీ | స్వతంత్ర |
1962 | లాభశంకర్ మగన్‌లాల్ శుక్లా | భారత జాతీయ కాంగ్రెస్ |
ఎన్నికలు
[మార్చు]2022
[మార్చు]పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % |
బీజేపీ | ప్రకాష్భాయ్ పర్సోతమ్భాయ్ వర్మోరా | 102844 | 48.88 |
కాంగ్రెస్ | గుంజరియా ఛత్రసింహ శంకరభాయ్ | 69871 | 33.21 |
ఆప్ | వాఘ్జీభాఈ కర్షన్భాయి కైలా | 28127 | 13.37 |
నోటా | పైవేవీ కాదు | 3613 | 1.72 |
మెజారిటీ | 32,973 | 15.67 |
2019 ఉప ఎన్నిక
[మార్చు]పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % |
బీజేపీ | పర్సోతం ఉకభాయ్ సబరియా | 99,252 | 56.32 |
కాంగ్రెస్ | దినేష్‌భాయ్ జీవరాజ్బాయి పటేల్ | 64,972 | 36.87 |
నోటా | పైవేవీ లేవు | 3,648 | 2.07 |
మెజారిటీ | 34,280 | 19.45 |
మూలాలు
[మార్చు]- ↑ "Parliament / Assembly constituency wise PS & Electors Detail - Draft Roll - 2014" (PDF). Archived from the original (PDF) on 25 January 2014. Retrieved 1 June 2021.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "Gujarat: Order No. 33: Table-A: Assembly Constituency and Their Extent" (PDF). Election Commission of India. Delimitation Commission of India. 12 December 2006. pp. 2–31. Archived from the original (PDF) on 5 March 2016. Retrieved 12 February 2017.
- ↑ Hindustan Times (8 December 2022). "Gujarat election result 2022: Full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
- ↑ The Times of India (9 December 2022). "Gujarat Election Results 2022: Full list of winners & constituencies". Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
- ↑ The Indian Express (18 December 2017). "Gujarat Election 2017: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
- ↑ Financialexpress (8 December 2022). "Gujarat Election Results: Full list of winners in 2017 and how it changed in 2022" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
- ↑ Samay, Live (20 December 2012). "Gujarat Assembly elections 2012 results: Winners list". samaylive.com. Archived from the original on 1 January 2013. Retrieved 22 December 2012.
- ↑ "Statistical Report on General Election, 2012 to the Legislative Assembly of Gujarat" (PDF). Archived from the original (PDF) on 26 November 2013. Retrieved 1 June 2021.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help)