భావ్‌నగర్ రూరల్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భావ్‌నగర్ రూరల్ శాసనసభ నియోజకవర్గం గుజరాత్ రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం భావ్‌నగర్ జిల్లా, భావ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఈ నియోజకవర్గం పరిధిలో

1. ఘోఘా మండలంలోని లకడియా గ్రామం మినహా మొత్తం మండలం

2. భావ్‌నగర్ మండలంలోని రాజ్‌గఢ్, వెలవాదర్, మితాపర్, కనతలావ్, అధేలై, భద్భిద్, గణేష్‌గఢ్, కోట్డా, జషవంత్‌పర్, గుండాల, సానెస్, సవైకోట్, సవాయినగర్, నవ మధ్యా, ఖేతాఖత్లీ, నార్బాద్, దేవలియా ఉన్ధి పల్లతలావ్,, కమ్లేజ్, కర్డేజ్, భోజ్‌పురా, శంపారా ఖో, సోద్వాద్ర, షెధవదర్, ఫరియడ్కా, సిద్సర్, శంపరా (సిద్సార్), అధేవాడ, బుధేల్, భూతేశ్వర్, భుంభాలి, థోర్డి, కోబ్డి, పితల్పర్, రాంపర్, సుర్కా, జునా రతన్‌పర్, గ్వా రతన్‌పర్, గ్వా రతన్‌పర్, సర్తాన్‌పర్, భాడి, భండారియా, నాగ్ధానిబా, అలపర్, భద్భేడియా, కొలియాక్, హతబ్, ఖడ్సాలియా, థాల్సర్, లఖంక

3. సిహోర్ మండలంలోని సెదర్దా, ఉఖర్లా, పల్డి, నవగం (మోటా), మాగ్లానా, ఘంఘాలి, భంగద్, నెస్దా, భోలాద్, ఖఖారియా, వడియా, ఉస్రాద్, పిపాలియా, నానా సుర్కా, కంటోడియా, వావ్, సోంగాధ్, మోతా సుర్కా, కచోటియా, రాజ్‌పరా (ఖోడియార్), జునా జలియా, ద్రుప్కా, మహదేవ్‌పరా, వలవాడ్, కర్కోలియా, సార్, ఖంభా, భడ్లీ, రబారిక, కజవదర్, సిహోర్ (ఎం) గ్రామాలు ఉన్నాయి.[1][2]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం సభ్యుడు పార్టీ
2012[3][4] పర్షోత్తం సోలంకి భారతీయ జనతా పార్టీ
2017[5][6]
2022[7][8]

2022 గుజరాత్ శాసనసభ ఎన్నికలు:భావ్‌నగర్ రూరల్[మార్చు]

పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
బీజేపీ పర్షోత్తం సోలంకి 1,16,034 63.61 8.31
కాంగ్రెస్ రేవత్‌సిన్హ్ బతుక్భా గోహిల్ (హొయిదద్) 42,550 23.33 -18.61
ఆప్ ఖుమాన్‌సిన్హ్ గోహిల్ 17,236 9.45 కొత్తది
మెజారిటీ 73,484 40.28

2017 గుజరాత్ శాసనసభ ఎన్నికలు:భావ్‌నగర్ రూరల్[మార్చు]

పార్టీ అభ్యర్థి ఓట్లు %
బీజేపీ పర్సోత్తంభాయ్ ఓధవ్జీభాయ్ సోలంకీ 89,555 55.3
కాంగ్రెస్ కాంతిభాయ్ తపుభాయ్ చౌహాన్ 58,562 36.16
నోటా పైవేవీ కాదు 3,463 2.14
మెజారిటీ 30,993 19.14

2012 గుజరాత్ శాసనసభ ఎన్నికలు:భావ్‌నగర్ రూరల్[మార్చు]

పార్టీ అభ్యర్థి ఓట్లు %
బీజేపీ పురుషోత్తం సోలంకి 83,980 49.78
కాంగ్రెస్ శక్తిసిన్హ్ గోహిల్ 65,426 38.79
స్వతంత్ర భలియా నటుభాయ్ కంజీభాయ్ 6,625
మెజారిటీ 18,554 11

మూలాలు[మార్చు]

  1. "Parliament / Assembly constituency wise PS & Electors Detail - Draft Roll - 2014" (PDF). Archived from the original (PDF) on 25 January 2014. Retrieved 1 June 2021.
  2. "Gujarat: Order No. 33: Table-A: Assembly constituency and Their Extent" (PDF). Election Commission of India. Delimitation Commission of India. 12 December 2006. pp. 2–31. Archived from the original (PDF) on 5 March 2016. Retrieved 12 February 2017.
  3. Samay, Live (20 December 2012). "Gujarat Assembly elections 2012 results: Winners list". samaylive.com. Archived from the original on 1 January 2013. Retrieved 22 December 2012.
  4. "Statistical Report on General Election, 2012 to the Legislative Assembly of Gujarat" (PDF). Archived from the original (PDF) on 26 November 2013. Retrieved 1 June 2021.
  5. The Indian Express (18 December 2017). "Gujarat Election 2017: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
  6. Financialexpress (8 December 2022). "Gujarat Election Results: Full list of winners in 2017 and how it changed in 2022" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
  7. Hindustan Times (8 December 2022). "Gujarat election result 2022: Full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
  8. The Times of India (9 December 2022). "Gujarat Election Results 2022: Full list of winners & constituencies". Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.