Jump to content

ఖేద్‌బ్రహ్మ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
ఖేద్‌బ్రహ్మ శాసనసభ నియోజకవర్గం
constituency of the Gujarat Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంగుజరాత్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు24°1′48″N 73°2′24″E మార్చు
పటం

ఖేద్‌బ్రహ్మ శాసనసభ నియోజకవర్గం గుజరాత్ రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సబర్‌కాంత జిల్లా, సబర్కంటా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలో విజయనగర్, ఖేద్‌బ్రహ్మ మండలాలు ఉన్నాయి.[1][2]

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
సంవత్సరం సభ్యుడు పార్టీ
1962 మల్జీభాయ్ సంగ్రాంభాయ్ దభీ భారత జాతీయ కాంగ్రెస్
1967 జేతాభాయ్ రాథోడ్ స్వతంత్ర పార్టీ
1972 మల్జీభాయ్ S దాభి భారత జాతీయ కాంగ్రెస్
1975 ఖతుభాయ్ కౌడోజీ కటారా భారత జాతీయ కాంగ్రెస్
1980 జగదీశ్చంద్రజీ డోల్జీభాయ్ దామోర్ భారత జాతీయ కాంగ్రెస్
1985 కల్జీభాయ్ రత్నాజీ కటారా భారత జాతీయ కాంగ్రెస్
1990[5] బేచరభాయ్ ఖతుజీ బారా భారతీయ జనతా పార్టీ
1995[6] అమర్‌సింహ చౌదరి భారత జాతీయ కాంగ్రెస్
1998
2002
2007 అశ్విన్‌భాయ్ లక్ష్మణ్‌భాయ్ కొత్వాల్
2012[3][4]
2017[5][6]
2022[7][8] డా.తుషార్ అమర్‌సింహ చౌదరి

ఎన్నికల ఫలితం

[మార్చు]
పార్టీ అభ్యర్థి ఓట్లు %
కాంగ్రెస్ డా.తుషార్ అమర్‌సింహ చౌదరి 67,349 32.67
బీజేపీ అశ్విన్ కొత్వాల్ 65,685 31.86
ఆప్ గమేతి బిపిన్‌చంద్ర రూపసీభాఈ 55,590 26.96
నోటా పైవేవీ కాదు 7,331 3.56
మెజారిటీ 1,664 0.81
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
కాంగ్రెస్ అశ్విన్ కొత్వాల్ 85,916 47.89 -11.39
బీజేపీ రమిలాబెన్ బారా 74,785 41.69 16
మెజారిటీ 11,131 6.2 -27.39

మూలాలు

[మార్చు]
  1. ↑ "Parliament / Assembly constituency wise PS & Electors Detail - Draft Roll - 2014" (PDF). Archived from the original (PDF) on 25 January 2014. Retrieved 1 June 2021.
  2. ↑ "Gujarat: Order No. 33: Table-A: Assembly constituency and Their Extent" (PDF). Election Commission of India. Delimitation Commission of India. 12 December 2006. pp. 2–31. Archived from the original (PDF) on 5 March 2016. Retrieved 12 February 2017.
  3. ↑ Samay, Live (20 December 2012). "Gujarat Assembly elections 2012 results: Winners list". samaylive.com. Archived from the original on 1 January 2013. Retrieved 22 December 2012.
  4. ↑ "Statistical Report on General Election, 2012 to the Legislative Assembly of Gujarat" (PDF). Archived from the original (PDF) on 26 November 2013. Retrieved 1 June 2021.
  5. ↑ The Indian Express (18 December 2017). "Gujarat Election 2017: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
  6. ↑ Financialexpress (8 December 2022). "Gujarat Election Results: Full list of winners in 2017 and how it changed in 2022" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
  7. ↑ Hindustan Times (8 December 2022). "Gujarat election result 2022: Full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
  8. ↑ The Times of India (9 December 2022). "Gujarat Election Results 2022: Full list of winners & constituencies". Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.