రాజ్‌కోట్ రూరల్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రాజ్‌కోట్ రూరల్ శాసనసభ నియోజకవర్గం గుజరాత్ రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం రాజ్‌కోట్ జిల్లా, రాజ్‌కోట్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఈ నియోజకవర్గం పరిధిలో

1. రాజ్‌కోట్ మండలంలోని అనియాల, బద్‌పర్, భంగ్దా, భయసర్, భూప్‌గఢ్, చిత్రవావ్, ధంధియా, దంధ్ని, దుంగార్‌పర్, గొలిడా, హద్మతియా (గోలిడ), హలెంద, హరిపర్, హోడ్తాలి, కలిపట్, కంకోట్, కస్తూర్‌బాదహమ్, కస్తూర్‌బాధహమ్, కొఠారియా, లఖపర్, లంపాసరి, లోధిదా, లోథాడ, మకన్‌పర్, మోటా మావా, ముంజ్కా, నవగం, పదసన్, రామ్‌నగర్, రాంపర, సజాదియాలి లిలి, సజాదియాలి సుకి, సమాధియాలా, సార్, సర్ధార్, సతాపర్, ఉమ్రాలి, వజ్డి (విర్దా.), వావ్డి ( విర్దా .) గ్రామాలు

2. కోట సంగని మండలం

3. లోధికా  మండలంలోని ఉండ్ ఖిజాడియా గ్రామం మినహా మొత్తం మండలం

4. రాజ్‌కోట్ మున్సిపల్ కార్పొరేషన్ (పార్ట్) వార్డ్ నెం 21 ఉన్నాయి.[1][2]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం సభ్యుడు పార్టీ
2007 భాను బాబరియా భారతీయ జనతా పార్టీ
2012[3][4]
2017[5][6] లఖ సాగతీయ
2022[7][8] భాను బాబరియా

ఎన్నికల ఫలితం[మార్చు]

2022[మార్చు]

పార్టీ అభ్యర్థి ఓట్లు %
బీజేపీ భాను బాబరియా 119695 52.54
ఆప్ 71201 31.25
కాంగ్రెస్ బత్వార్ సురేష్‌కుమార్ కర్షన్‌భాయ్ 29175 12.81
నోటా పైవేవీ కాదు 3038 1.33
మెజారిటీ 48494 21.29

2017[మార్చు]

పార్టీ అభ్యర్థి ఓట్లు %
బీజేపీ లఖాభాయ్ సగతియా 92,114 47.68
కాంగ్రెస్ వశ్రంభాయ్ సగతియా 89,935 46.55
మెజారిటీ 2,179 1.13

2012[మార్చు]

పార్టీ అభ్యర్థి ఓట్లు %
బీజేపీ భాను బాబరియా 57,753 38.61
కాంగ్రెస్ లఖాభాయ్ సగతియా 46,287 30.95
మెజారిటీ 11,466 7.67

మూలాలు[మార్చు]

  1. "Parliament / Assembly constituency wise PS & Electors Detail – Draft Roll – 2014" (PDF). Archived from the original (PDF) on 25 January 2014. Retrieved 1 June 2021.
  2. "Gujarat: Order No. 33: Table-A: Assembly constituency and Their Extent" (PDF). Election Commission of India. Delimitation Commission of India. 12 December 2006. pp. 2–31. Archived from the original (PDF) on 5 March 2016. Retrieved 12 February 2017.
  3. Samay, Live (20 December 2012). "Gujarat Assembly elections 2012 results: Winners list". samaylive.com. Archived from the original on 1 January 2013. Retrieved 22 December 2012.
  4. "Statistical Report on General Election, 2012 to the Legislative Assembly of Gujarat" (PDF). Archived from the original (PDF) on 26 November 2013. Retrieved 1 June 2021.
  5. The Indian Express (18 December 2017). "Gujarat Election 2017: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
  6. Financialexpress (8 December 2022). "Gujarat Election Results: Full list of winners in 2017 and how it changed in 2022" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
  7. Hindustan Times (8 December 2022). "Gujarat election result 2022: Full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
  8. The Times of India (9 December 2022). "Gujarat Election Results 2022: Full list of winners & constituencies". Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.