విస్‌నగర్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

విస్‌నగర్ శాసనసభ నియోజకవర్గం గుజరాత్ రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం మెహెసానా జిల్లా, మహెసానా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం సభ్యుడు రాజకీయ పార్టీ
1962[3] రామ్నిక్లాల్ త్రికమ్లాల్ మనియార్ భారత జాతీయ కాంగ్రెస్
1967[4] SB పటేల్
1972[5] జగన్నాథ్ ముల్శంకర్ వ్యాస్ భారత జాతీయ కాంగ్రెస్
1975 సంకల్‌చంద్ కాళిదాస్ పటేల్ స్వతంత్ర
1980 గంగారామ్ భైచందాస్ పటేల్ భారతీయ జనతా పార్టీ
1985 భోలాభాయ్ చతుర్భాయ్ పటేల్ స్వతంత్ర
1990 జనతాదళ్
1995 కిరీట్ భాయ్ పటేల్ భారతీయ జనతా పార్టీ
1998 ప్రహ్లాద్‌భాయ్ పటేల్
2002
2007 రుషికేశ్ గణేశభాయ్ పటేల్
2012[6][7]
2017[8][9]
2022[10][11]

2022 గుజరాత్ శాసనసభ ఎన్నికలు:విస్‌నగర్[మార్చు]

బీజేపీ రుషికేశ్ గణేశభాయ్ పటేల్ 88,356 55.11 6.41
కాంగ్రెస్ కిరీట్‌భాయ్ ఈశ్వరభాయ్ పటేల్ 53951 33.65 -14.11
ఆప్ జయంతిలాల్ మోహన్ లాల్ పటేల్ (అడ్వకేట్) 12831 8 కొత్తది
ఆర్.ఆర్.పి ఠాకూర్ విష్ణుజీ నేనాజీ (మాస్టర్) 580 0.36 కొత్తది
మెజారిటీ 34,405 21.46

2017 గుజరాత్ శాసనసభ ఎన్నికలు:విస్‌నగర్[మార్చు]

పార్టీ అభ్యర్థి ఓట్లు %
బీజేపీ రుషికేష్ పటేల్ 77,496 48.70%
కాంగ్రెస్ పటేల్ మహేంద్రకుమార్ S. (మహేష్ పటేల్) 74627 47.76%
మెజారిటీ 2,869 21.46

2012 గుజరాత్ శాసనసభ ఎన్నికలు:విస్‌నగర్[మార్చు]

పార్టీ అభ్యర్థి ఓట్లు %
బీజేపీ రుషికేష్ పటేల్ 76185 53.94
ఎన్సీపీ భోలాభాయ్ పటేల్ 46786 33.12
మెజారిటీ 29399 20.81

మూలాలు[మార్చు]

  1. "Parliament / Assembly constituency wise PS & Electors Detail - Draft Roll - 2014" (PDF). Archived from the original (PDF) on 25 January 2014. Retrieved 1 June 2021.
  2. "Gujarat: Order No. 33: Table-A: Assembly constituency and Their Extent" (PDF). Election Commission of India. Delimitation Commission of India. 12 December 2006. pp. 2–31. Archived from the original (PDF) on 5 March 2016. Retrieved 12 February 2017.
  3. "Statistical Report on Generlal Election, 1962 to the Legislative Assembly of Gujarat". Election Commission of India. Retrieved 2 May 2023.
  4. "Statistical Report on Generlal Election, 1967 to the Legislative Assembly of Gujarat". Election Commission of India. Retrieved 1 August 2022.
  5. "Statistical Report on Generlal Election, 1967 to the Legislative Assembly of Gujarat". Election Commission of India. Retrieved 1 August 2022.
  6. Samay, Live (20 December 2012). "Gujarat Assembly elections 2012 results: Winners list". samaylive.com. Archived from the original on 1 January 2013. Retrieved 22 December 2012.
  7. "Statistical Report on General Election, 2012 to the Legislative Assembly of Gujarat" (PDF). Archived from the original (PDF) on 26 November 2013. Retrieved 1 June 2021.
  8. The Indian Express (18 December 2017). "Gujarat Election 2017: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
  9. Financialexpress (8 December 2022). "Gujarat Election Results: Full list of winners in 2017 and how it changed in 2022" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
  10. Hindustan Times (8 December 2022). "Gujarat election result 2022: Full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
  11. The Times of India (9 December 2022). "Gujarat Election Results 2022: Full list of winners & constituencies". Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.