భావ్‌నగర్ వెస్ట్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భావ్‌నగర్ వెస్ట్ శాసనసభ నియోజకవర్గం గుజరాత్ రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం భావ్‌నగర్ జిల్లా, భావ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలో భావ్‌నగర్ మండలంలోని నారి, వర్తేజ్ (CT) గ్రామాలు, భావ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ (పార్ట్) వార్డు నెం. - 1, 8, 9, 10, 11, 12, 16, 17 వార్డులు ఉన్నాయి.[1][2]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం సభ్యుడు పార్టీ
2012[3][4] జితు వాఘని భారతీయ జనతా పార్టీ
2017[5][6]
2022[7][8]

2022 గుజరాత్ శాసనసభ ఎన్నికలు:భావ్‌నగర్ వెస్ట్[మార్చు]

పార్టీ అభ్యర్థి ఓట్లు %
బీజేపీ జితు వాఘని 85,188 52.7
కాంగ్రెస్ కిషోర్‌సిన్హ్ కుంభాజీభాయ్ గోహిల్ 43266 26.77
ఆప్ రాజు సోలంకి 26408 16.34
మెజారిటీ 41,922 25.93

2017 గుజరాత్ శాసనసభ ఎన్నికలు:భావ్‌నగర్ వెస్ట్[మార్చు]

పార్టీ అభ్యర్థి ఓట్లు %
బీజేపీ జితేంద్రభాయ్ సావ్జీభాయ్ వఘాని 83,701 55.28
కాంగ్రెస్ గోహిల్ దిలీప్‌సిన్హ్ అజిత్‌సిన్హ్ 56,516 37.33
VVPP ధర్మశిభాయ్ రాంజీభాయ్ ధాపా 3,501 2.31
మెజారిటీ 27,185 17.95

2012 గుజరాత్ శాసనసభ ఎన్నికలు:భావ్‌నగర్ వెస్ట్[మార్చు]

పార్టీ అభ్యర్థి ఓట్లు %
బీజేపీ జితేంద్ర వఘని 92,584 66.57
కాంగ్రెస్ మన్సుఖ్ భాయ్ కనాని 38,691 27.82
స్వతంత్ర సలీంభాయ్ ఆడంబాయి మెహతార్ 2,765 1.99
మెజారిటీ 53,893 38.75

మూలాలు[మార్చు]

  1. "Parliament / Assembly constituency wise PS & Electors Detail - Draft Roll - 2014" (PDF). Archived from the original (PDF) on 25 January 2014. Retrieved 1 June 2021.
  2. "Gujarat: Order No. 33: Table-A: Assembly constituency and Their Extent" (PDF). Election Commission of India. Delimitation Commission of India. 12 December 2006. pp. 2–31. Archived from the original (PDF) on 5 March 2016. Retrieved 12 February 2017.
  3. Samay, Live (20 December 2012). "Gujarat Assembly elections 2012 results: Winners list". samaylive.com. Archived from the original on 1 January 2013. Retrieved 22 December 2012.
  4. "Statistical Report on General Election, 2012 to the Legislative Assembly of Gujarat" (PDF). Archived from the original (PDF) on 26 November 2013. Retrieved 1 June 2021.
  5. The Indian Express (18 December 2017). "Gujarat Election 2017: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
  6. Financialexpress (8 December 2022). "Gujarat Election Results: Full list of winners in 2017 and how it changed in 2022" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
  7. Hindustan Times (8 December 2022). "Gujarat election result 2022: Full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
  8. The Times of India (9 December 2022). "Gujarat Election Results 2022: Full list of winners & constituencies". Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.