ధరంపూర్ శాసనసభ నియోజకవర్గం (గుజరాత్)
స్వరూపం
ధరంపూర్ శాసనసభ నియోజకవర్గం
| దేశం | భారతదేశం |
|---|---|
| వున్న పరిపాలనా ప్రాంతం | గుజరాత్ |
| అక్షాంశ రేఖాంశాలు | 22°59′24″N 71°28′12″E |

ధరంపూర్ శాసనసభ నియోజకవర్గం గుజరాత్ రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం వల్సాద్ జిల్లా, వల్సాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| సంవత్సరం | సభ్యుడు | పార్టీ | |
| బొంబాయి శాసనసభ | 1952 | అతారా భిఖా జినా | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1957 | రాముభాయ్ జాదవ్ | PJP | |
| గుజరాత్ శాసనసభ | 1962 | ||
| 1967 | KR పటేల్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1972 | రాముభాయ్ జాదవ్ | భారత జాతీయ కాంగ్రెస్ (O) | |
| 1975 | |||
| 1980 | శంకర్‌భాయ్ పటేల్ | భారత జాతీయ కాంగ్రెస్ (R) | |
| 1985 | భారత జాతీయ కాంగ్రెస్ | ||
| 1990 | మణిభాయ్ చౌదరి | ||
| 1995 | |||
| 1998 | రాంజీభాయ్ చౌదరి | ||
| 2002 | కిషన్‌భాయ్ వేస్తాభాయ్ పటేల్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 2007 | ఛానాభాయ్ చౌదరి | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 2012[3][4] | ఈశ్వరభాయ్ పటేల్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 2017[5][6] | అరవింద్ పటేల్ | భారతీయ జనతా పార్టీ | |
| 2022[7][8] |
ఎన్నికల ఫలితం
[మార్చు]2022
[మార్చు]| పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % |
| బీజేపీ | అరవింద్ పటేల్ | 83,544 | 42.24 |
| ఆప్ | కమలేష్ పటేల్ | 50,217 | 25.39 |
| కాంగ్రెస్ | కిషన్ పటేల్ | 33,507 | 16.94 |
| మెజారిటీ | 33,327 | 16.85 | |
2017
[మార్చు]| పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% |
| బీజేపీ | అరవింద్ చోటూభాయ్ పటేల్ | 94,944 | 53.53 | 12.27 |
| కాంగ్రెస్ | ఈశ్వరభాయ్ ధేధాభాయ్ పటేల్ | 72,698 | 40.98 | -9.7 |
| మెజారిటీ | 22,246 | 12.55 | 3.13 | |
2012
[మార్చు]| పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % |
| కాంగ్రెస్ | ఈశ్వరభాయ్ పటేల్ | 82,319 | 50.68 |
| బీజేపీ | సుమిత్రాబెన్ చౌదరి | 67,021 | 41.26 |
| మెజారిటీ | 15,298 | 9.42 | |
మూలాలు
[మార్చు]- ↑ "Parliament / Assembly constituency wise PS & Electors Detail – Draft Roll – 2014" (PDF). the original (PDF) నుండి 25 January 2014 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 June 2021.
{{cite web}}: More than one of|archivedate=and|archive-date=specified (help); More than one of|archiveurl=and|archive-url=specified (help) - ↑ "Gujarat: Order No. 33: Table-A: Assembly constituency and Their Extent" (PDF). Election Commission of India. Delimitation Commission of India. 12 December 2006. pp. 2–31. the original (PDF) నుండి 5 March 2016 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 12 February 2017.
- ↑ Samay, Live (20 December 2012). "Gujarat Assembly elections 2012 results: Winners list". samaylive.com. the original నుండి 1 January 2013 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 December 2012.
- ↑ "Statistical Report on General Election, 2012 to the Legislative Assembly of Gujarat" (PDF). the original (PDF) నుండి 26 November 2013 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 June 2021.
{{cite web}}: More than one of|archivedate=and|archive-date=specified (help); More than one of|archiveurl=and|archive-url=specified (help) - ↑ The Indian Express (18 December 2017). "Gujarat Election 2017: Full list of winners" (in ఇంగ్లీష్). the original నుండి 18 September 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 September 2023.
- ↑ Financialexpress (8 December 2022). "Gujarat Election Results: Full list of winners in 2017 and how it changed in 2022" (in ఇంగ్లీష్). the original నుండి 18 September 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 September 2023.
- ↑ Hindustan Times (8 December 2022). "Gujarat election result 2022: Full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). the original నుండి 18 September 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 September 2023.
- ↑ The Times of India (9 December 2022). "Gujarat Election Results 2022: Full list of winners & constituencies". the original నుండి 18 September 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 September 2023.