Jump to content

ఝలోద్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
ఝలోద్ శాసనసభ నియోజకవర్గం
constituency of the Gujarat Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంగుజరాత్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు23°6′0″N 74°9′36″E మార్చు
పటం

ఝలోద్ శాసనసభ నియోజకవర్గం గుజరాత్ రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం దాహోద్ జిల్లా, దాహొద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఈ నియోజకవర్గం పరిధిలో 1. ఝలోద్ మండలంలోని గరడు, ధావడియా, బంబేలా, రాజాదియా, ఖేదా, అంబ ఝరన్, తుంఠి కంకసియా, మహుడి, ఛాసియా, ఘేన్‌స్వా, మఘనిసర్, హద్మత్ ఖుంటా, ఖర్సానా, అన్వర్‌పురా, సీతావత్లీ, రాజ్‌పూర్, వెల్లావ్‌పురా, కలియా, కలియా శంకర్‌పురా, ఫుల్‌పురా, తిమాచి, రాంపూరా, రాయ్‌పురా, గామ్‌డి, జఫర్‌పురా, చిత్రోదియ, దేవ్‌జినీ సరస్వాని, కాలాజినీ సర్సవాణి, జెట్‌పూర్, మెలనియా, థెర్కా, వగేలా, ఘోడియా, ఖఖారియా, నంసలై, బజర్వాడ, సర్మరియా, వరోద్, సంపోయి, తాండి, తాండి, చాకలియా, పెథాపూర్, ముదాహెడ, లిల్వా పోకర్, రాణియర్ ఇనామి, లిల్వా ఠాకోర్, నిమ్ వరోద్, కుని, సిమలియా, ఖర్వాని, వంకోల్, లిమ్డి, లిల్వా దేవా, మాల్వాసి, పిప్లోడ్, కంకర కువ, కచల్‌ధార, చట్కా, ధోలా ఖఖరా, కోడ రలియతి భురా, పార్థంపూర్, రూపఖేడా, కారత్, నాని హండి, పరేవా, పిపాలియా, డుంగ్రి, థాలా (లిమ్డి), ముండా, గోలానా, సుతార్ వాసా, అంబా, బిల్వానీ, మోతీ హండి, దగేరియా, వస్తీ, పావ్డి (ఇనామి), మిరాఖేడి, కాలిగం ( ఇనామి), కలిగం (గుజార్), ధారా దుంగార్, తధగోలా, దాంటియా, రలియాటి గుజ్జర్, గుల్తోరా, తతరియా, శారదా, ఛాయాన్, ఝలోద్ (ఎం). గ్రామాలు ఉన్నాయి.[1][2]

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
సంవత్సరం సభ్యుడు పార్టీ
2007 దితాభాయ్ మచ్చర్ భారత జాతీయ కాంగ్రెస్
2012[3] మితేష్‌భాయ్ గరాసియా
2017[4][5] భవేష్‌భాయ్ కటారా
2022[6][7] మహేశభాయ్ సోమ్జీభాయ్ భూరియా భారతీయ జనతా పార్టీ

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు, 2022:ఝలోద్

[మార్చు]
పార్టీ అభ్యర్థి ఓట్లు
బీజేపీ మహేశభాయ్ సోమ్జీభాయ్ భూరియా 82745
ఆప్ 47523
కాంగ్రెస్ మితేష్భాయ్ కాలాభాయ్ గరాసియా 21996
నోటా పైవేవీ కాదు 4646
మెజారిటీ 35,222

మూలాలు

[మార్చు]
  1. "Parliament / Assembly constituency wise PS & Electors Detail - Draft Roll - 2014" (PDF). Archived from the original (PDF) on 25 January 2014. Retrieved 1 June 2021.
  2. "Gujarat: Order No. 33: Table-A: Assembly Constituency and Their Extent" (PDF). Election Commission of India. Delimitation Commission of India. 12 December 2006. pp. 2–31. Archived from the original (PDF) on 5 March 2016. Retrieved 12 February 2017.
  3. Samay, Live (20 December 2012). "Gujarat Assembly elections 2012 results: Winners list". samaylive.com. Archived from the original on 1 January 2013. Retrieved 22 December 2012.
  4. The Indian Express (18 December 2017). "Gujarat Election 2017: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
  5. Financialexpress (8 December 2022). "Gujarat Election Results: Full list of winners in 2017 and how it changed in 2022" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
  6. Hindustan Times (8 December 2022). "Gujarat election result 2022: Full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
  7. The Times of India (9 December 2022). "Gujarat Election Results 2022: Full list of winners & constituencies". Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.