మాన్సా శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మాన్సా శాసనసభ నియోజకవర్గం గుజరాత్ రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం గాంధీనగర్ జిల్లా, మహెసానా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఈ నియోజకవర్గం పరిధిలో మాన్సా మండలం, కలోల్ మండలంలోని వేద-హిమ్మత్‌పురా, జమ్లా, వాగోసన, ధేందు, శోభాసన్, ఇట్ల, లింబోదర, అలువా, ముబారక్‌పురా, బల్వా-రాంపుర, ప్రతాప్పురా – 1, చండీసన, అమాజా, నాద్రి, సోజా, పలియాద్, ఖోరాజ్‌దాభి గ్రామాలు ఉన్నాయి.[1][2]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం అభ్యర్థి పార్టీ
2022[3][4] జయంతిభాయ్ సోమాభాయ్ పటేల్ భారతీయ జనతా పార్టీ
2017[5][6] పటేల్ సురేష్‌కుమార్ చతుర్దాస్ భారత జాతీయ కాంగ్రెస్
2012[7][8] అమిత్ భాయ్ చౌదరి భారత జాతీయ కాంగ్రెస్
2007 ప్రో పటేల్ మగల్దాస్ మాధవలాల్ భారతీయ జనతా పార్టీ
2002 ప్రో మంగళ్ భాయ్ పటేల్ భారతీయ జనతా పార్టీ
1998 పటేల్ మంగళదాస్ మాధవ్‌లాల్ భారతీయ జనతా పార్టీ
1995 చౌదరీ విపుల్భాయ్ మాన్సిన్హభాయ్ భారతీయ జనతా పార్టీ
1990 చవాడ ఈశ్వరసింహ శివాజీ భారత జాతీయ కాంగ్రెస్
1985 శుక్లా హరిప్రసాద్ విఠల్రామ్ భారత జాతీయ కాంగ్రెస్
1980 చవాడ ఈశ్వర్సింగ్ శివాజీ భారత జాతీయ కాంగ్రెస్ (i)
1975 చౌదరీ మోతీభాయ్ రాంఛోద్భాయ్ జాతీయ కాంగ్రెస్ సంస్థ
1972[9] మోతీ భాయ్ చౌదరి జాతీయ కాంగ్రెస్ సంస్థ

ఎన్నికల ఫలితం[మార్చు]

2022 గుజరాత్ శాసనసభ ఎన్నికలు:మాన్సా[మార్చు]

పార్టీ అభ్యర్థి ఓట్లు %
బీజేపీ జయంతిభాయ్ సోమాభాయ్ పటేల్ (Js పటేల్) 98144 59.29
కాంగ్రెస్ బాబుసిన్హ్జీ మోహన్‌సిన్హ్జీ ఠాకోర్ 58878 35.57
ఆప్ భాస్కరభాయ్ బాబుభాయ్ పటేల్ 2965 1.79
నోటా పైవేవీ కాదు 2232 1.35
మెజారిటీ 39266 23.72

2017 గుజరాత్ శాసనసభ ఎన్నికలు:మాన్సా[మార్చు]

పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
కాంగ్రెస్ సురేష్‌కుమార్ పటేల్ 77,902 48 -2.18
బీజేపీ అమిత్ భాయ్ చౌదరి 77,378 47.67 2.65
మెజారిటీ 524 0.33

2012 గుజరాత్ శాసనసభ ఎన్నికలు:మాన్సా[మార్చు]

పార్టీ అభ్యర్థి ఓట్లు %
కాంగ్రెస్ అమిత్ భాయ్ చౌదరి 78068 50.18
బీజేపీ DD పటేల్ 70040 45.02
మెజారిటీ 8028 5.16

మూలాలు[మార్చు]

  1. "Parliament / Assembly constituency wise PS & Electors Detail - Draft Roll - 2014" (PDF). Archived from the original (PDF) on 25 January 2014. Retrieved 1 June 2021.
  2. "Gujarat: Order No. 33: Table-A: Assembly constituency and Their Extent" (PDF). Election Commission of India. Delimitation Commission of India. 12 December 2006. pp. 2–31. Archived from the original (PDF) on 5 March 2016. Retrieved 12 February 2017.
  3. Hindustan Times (8 December 2022). "Gujarat election result 2022: Full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
  4. The Times of India (9 December 2022). "Gujarat Election Results 2022: Full list of winners & constituencies". Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
  5. The Indian Express (18 December 2017). "Gujarat Election 2017: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
  6. Financialexpress (8 December 2022). "Gujarat Election Results: Full list of winners in 2017 and how it changed in 2022" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
  7. Samay, Live (20 December 2012). "Gujarat Assembly elections 2012 results: Winners list". samaylive.com. Archived from the original on 1 January 2013. Retrieved 22 December 2012.
  8. "Statistical Report on General Election, 2012 to the Legislative Assembly of Gujarat" (PDF). Archived from the original (PDF) on 26 November 2013. Retrieved 1 June 2021.
  9. "Statistical Report on Generlal Election, 1967 to the Legislative Assembly of Gujarat". Election Commission of India. Retrieved 1 August 2022.