Jump to content

లూనావాడ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి

లూనావాడ శాసనసభ నియోజకవర్గం గుజరాత్ రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం మహీసాగర్ జిల్లా, పంచ్‌మహల్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]

ఈ నియోజకవర్గం పరిధిలోని

1.  లునవాడ మండలంలోని కెల్, దేజార్, వాఘోయ్, చులాడియా, జెథారిబోర్, గుగాలియా, సిమ్లెట్ గ్రామాల మినహా మొత్తం మండలం

2. ఖాన్పూర్  మండలం ఉన్నాయి.

ఎన్నికైన సభ్యులు

[మార్చు]

2022 గుజరాత్ శాసనసభ ఎన్నికలు:లూనావాడ

[మార్చు]
పార్టీ అభ్యర్థి ఓట్లు %
కాంగ్రెస్ గులాబ్‌సిన్హ్ సోమ‌సిన్ చౌహాన్ 72087 39.19
బీజేపీ సేవక్ జిగ్నేష్‌కుమార్ అంబాలాల్ 45467 24.72
స్వతంత్ర ఖంత్ శకన్‌భాయ్ మోతీభాయ్ 9580 5.21
ఆప్ నట్వర్సింహ మోతీసిన్హ్ సోలంకి 5917 3.22
నోటా పైవేవీ కాదు 3288 1.79
మెజారిటీ 26620 14.47

2019 గుజరాత్ శాసనసభ ఎన్నికలు:లూనావాడ (ఉప ఎన్నిక)

[మార్చు]
పార్టీ అభ్యర్థి ఓట్లు %
బీజేపీ జిగ్నేష్‌కుమార్ సేవక్ 67,391 49.02
కాంగ్రెస్ గులాబ్‌సింగ్ చౌహాన్ 55,439 40.32
ఎన్సీపీ భరత్‌కుమార్ పటేల్ 12,309 8.95
నోటా పైవేవీ లేవు 2,350 1.71
మెజారిటీ 11,952 8.67

2017 గుజరాత్ శాసనసభ ఎన్నికలు:లూనావాడ[9][10]

[మార్చు]
పార్టీ అభ్యర్థి ఓట్లు %
స్వతంత్ర రతన్‌సిన్హ్ రాథోడ్ 55,098 31.48
బీజేపీ మనోజ్‌కుమార్ పటేల్ 51,898 29.65
కాంగ్రెస్ పరంజయాదిత్యసిన్హజీ కృష్ణకుమార్సిన్హజీ పర్మార్ 47,093 26.9
స్వతంత్ర భూపేంద్రసింగ్ సోలంకి 8,660 4.95
మెజారిటీ 3,200 1.83

2012 గుజరాత్ శాసనసభ ఎన్నికలు:లూనావాడ

[మార్చు]
పార్టీ అభ్యర్థి ఓట్లు
కాంగ్రెస్ హీరాభాయ్ హరిభాయ్ పటేల్ 72814
బీజేపీ కాళూభాయ్ మలివాడ్ 69113
మెజారిటీ 3701

మూలాలు

[మార్చు]
  1. "Parliament / Assembly constituency wise PS & Electors Detail - Draft Roll - 2014" (PDF). the original (PDF) నుండి 25 January 2014 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 June 2021.
  2. "Gujarat: Order No. 33: Table-A: Assembly constituency and Their Extent" (PDF). Election Commission of India. Delimitation Commission of India. 12 December 2006. pp. 2–31. the original (PDF) నుండి 5 March 2016 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 12 February 2017.
  3. Samay, Live (20 December 2012). "Gujarat Assembly elections 2012 results: Winners list". samaylive.com. the original నుండి 1 January 2013 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 December 2012.
  4. The Indian Express (18 December 2017). "Gujarat Election 2017: Full list of winners" (in ఇంగ్లీష్). the original నుండి 18 September 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 September 2023.
  5. Financialexpress (8 December 2022). "Gujarat Election Results: Full list of winners in 2017 and how it changed in 2022" (in ఇంగ్లీష్). the original నుండి 18 September 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 September 2023.
  6. "Gujarat Bypoll Results 2019: Congress, BJP Tie With 3 Seats Each" (in ఇంగ్లీష్). 24 October 2019. the original నుండి 2 October 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2 October 2023.
  7. Hindustan Times (8 December 2022). "Gujarat election result 2022: Full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). the original నుండి 18 September 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 September 2023.
  8. The Times of India (9 December 2022). "Gujarat Election Results 2022: Full list of winners & constituencies". the original నుండి 18 September 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 September 2023.
  9. The Indian Express (18 December 2017). "Gujarat Election 2017: Full list of winners" (in ఇంగ్లీష్). the original నుండి 18 September 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 September 2023.
  10. Financialexpress (8 December 2022). "Gujarat Election Results: Full list of winners in 2017 and how it changed in 2022" (in ఇంగ్లీష్). the original నుండి 18 September 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 September 2023.