కతర్గాం శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
కతర్గాం శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | గుజరాత్ |
అక్షాంశ రేఖాంశాలు | 21°13′48″N 72°49′48″E |
కతర్గాం శాసనసభ నియోజకవర్గం గుజరాత్ రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సూరత్ జిల్లా, సూరత్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఈ నియోజకవర్గం పరిధిలో సూరత్ సిటీ మండలంలోని సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ ( వార్డు నెం 38, 39, 40, 41, 42 వార్డులు ఉన్నాయి.[1][2]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]సంవత్సరం | అభ్యర్థి పేరు | పార్టీ |
2022[3][4] | వినోద్ భాయ్ మోర్దియా | భారతీయ జనతా పార్టీ |
2017[5][6] | వినోద్ భాయ్ అమర్షిభాయ్ మొరాడియా (వినుభాయ్ నింగలా) | భారతీయ జనతా పార్టీ |
2012[7][8] | నానుభాయ్ భగవాన్‌భాయ్ వనానీ | భారతీయ జనతా పార్టీ |
ఎన్నికలు
[మార్చు]2022
[మార్చు]పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % |
బీజేపీ | వినోద్ భాయ్ అమర్షిభాయ్ మొరాదియా | 1,20,342 | 58.25 |
ఆప్ | గోపాల్ ఇటాలియా | 55,713 | 27.01 |
కాంగ్రెస్ | కల్పేష్ వరియా హర్జీవన్ భాయ్ | 26,807 | 12.97 |
మెజారిటీ | 64,629 | 31.24 |
2017
[మార్చు]పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % |
బీజేపీ | వినోద్ భాయ్ మొరాదియా (వినుభాయ్ నింగలా) | 1,25,387 | 69.5 |
కాంగ్రెస్ | జిగ్నేష్ జీవని (మేవాసా) | 46,157 | 25.58 |
మెజారిటీ | 5787487759 | 43.92 |
2012
[మార్చు]పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % |
బీజేపీ | నానుభాయ్ వనాని | 88604 | 53.41 |
కాంగ్రెస్ | నందలాల్ పాండవ్ | 45332 | 27.33 |
మెజారిటీ | 43272 | 26.09 |
మూలాలు
[మార్చు]- ↑ "Parliament / Assembly constituency wise PS & Electors Detail - Draft Roll - 2014" (PDF). Archived from the original (PDF) on 25 January 2014. Retrieved 1 June 2021.
- ↑ "Gujarat: Order No. 33: Table-A: Assembly Constituency and Their Extent" (PDF). Election Commission of India. Delimitation Commission of India. 12 December 2006. pp. 2–31. Archived from the original (PDF) on 5 March 2016. Retrieved 12 February 2017.
- ↑ Hindustan Times (8 December 2022). "Gujarat election result 2022: Full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
- ↑ The Times of India (9 December 2022). "Gujarat Election Results 2022: Full list of winners & constituencies". Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
- ↑ The Indian Express (18 December 2017). "Gujarat Election 2017: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
- ↑ Financialexpress (8 December 2022). "Gujarat Election Results: Full list of winners in 2017 and how it changed in 2022" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
- ↑ Samay, Live (20 December 2012). "Gujarat Assembly elections 2012 results: Winners list". samaylive.com. Archived from the original on 1 January 2013. Retrieved 22 December 2012.
- ↑ "Statistical Report on General Election, 2012 to the Legislative Assembly of Gujarat" (PDF). Archived from the original (PDF) on 26 November 2013. Retrieved 1 June 2021.