షెహ్రా శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

షెహ్రా శాసనసభ నియోజకవర్గం గుజరాత్ రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పంచ్‌మహల్ జిల్లా, పంచ్‌మహల్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఈ నియోజకవర్గం పరిధిలోని

1. షెహ్రా మండలం

2. లునవాడ మండలంలోని కెల్, దేజార్, వాఘోయ్, చులాడియా, జెథారిబోర్, గుగాలియా, సిమ్లెట్ గ్రామాలు

3. గోద్రా మండలంలోని నడిసర్, ఖజురి, ఒడిద్రా, జలియా, ధనిత్ర, రించ్రోటా, మోటల్, కర్సానా, వెల్వాడ్, ఇచ్ఛపాగిను మువడు, రతన్‌పూర్ (కంత్డి), కబీర్‌పూర్, కబరియా, జుని ధరి, టింబ, గోతవిపురా, పిపాల్ (ద్వీపురా, పిపాల్), కంకన్‌పూర్, మోతీ కంత్డి, గోతాడ గ్రామం ఉన్నాయి.[1][2]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం సభ్యుడు పార్టీ
2007 జేతాభాయ్ అహిర్ భారత జాతీయ కాంగ్రెస్
2012[3] భారత జాతీయ కాంగ్రెస్
2017[4][5] భారతీయ జనతా పార్టీ
2022[6][7]

2022 గుజరాత్ శాసనసభ ఎన్నికలు:షెహ్రా[మార్చు]

పార్టీ అభ్యర్థి ఓట్లు %
బీజేపీ అహిర్ (భర్వాద్) జేతాభాయ్ ఘేలాభాయ్ 107775 59.45
కాంగ్రెస్ ఖతుభాయ్ గులాభాయ్ పాగీ 60494 33.37
ఆప్ తఖత్‌సిన్హ్ రావ్‌సిన్హ్ సోలంకి 6461 3.56
నోటా పైవేవీ కాదు 4708 2.6
మెజారిటీ 47281 26.08

2017 గుజరాత్ శాసనసభ ఎన్నికలు:షెహ్రా[మార్చు]

పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
బీజేపీ జేతాభాయ్ అహిర్ 1,00,383 59.55 10.05
కాంగ్రెస్ దుష్యంసిన్ చౌహాన్ 59,314 35.19 4.29
శివసేన లాలాభాయ్ గాథ్వి 2,268 1.35 కొత్తది
మెజారిటీ 41,069 24.36 5.77

2012 గుజరాత్ శాసనసభ ఎన్నికలు:షెహ్రా[మార్చు]

పార్టీ అభ్యర్థి ఓట్లు %
బీజేపీ జేతాభాయ్ అహిర్ 76,468 49.54
కాంగ్రెస్ తఖత్సిన్హ్ సోలంకి 47,743 30.93
GPP రంగిత్ భాయ్ పాగి 12,562 8.14
LJP భూపత్‌సిన్హ్ సోలంకి 9,345 6.05
మెజారిటీ 28,725 18.61

మూలాలు[మార్చు]

  1. "Parliament / Assembly constituency wise PS & Electors Detail - Draft Roll - 2014" (PDF). Archived from the original (PDF) on 25 January 2014. Retrieved 1 June 2021.
  2. "Gujarat: Order No. 33: Table-A: Assembly constituency and Their Extent" (PDF). Election Commission of India. Delimitation Commission of India. 12 December 2006. pp. 2–31. Archived from the original (PDF) on 5 March 2016. Retrieved 12 February 2017.
  3. Samay, Live (20 December 2012). "Gujarat Assembly elections 2012 results: Winners list". samaylive.com. Archived from the original on 1 January 2013. Retrieved 22 December 2012.
  4. The Indian Express (18 December 2017). "Gujarat Election 2017: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
  5. Financialexpress (8 December 2022). "Gujarat Election Results: Full list of winners in 2017 and how it changed in 2022" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
  6. Hindustan Times (8 December 2022). "Gujarat election result 2022: Full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
  7. The Times of India (9 December 2022). "Gujarat Election Results 2022: Full list of winners & constituencies". Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.