Jump to content

అకోటా శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
అకోటా శాసనసభ నియోజకవర్గం
constituency of the Gujarat Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంగుజరాత్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు22°18′0″N 73°10′12″E మార్చు
పటం

అకోటా శాసనసభ నియోజకవర్గం గుజరాత్ రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం వడోదర జిల్లా, వడోదర లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
సంవత్సరం అభ్యర్థి పేరు పార్టీ
2022[3][4] చైతన్య దేశాయ్ భారతీయ జనతా పార్టీ
2017[5][6] సీమాబెన్ అక్షయ్‌కుమార్ మొహిలే భారతీయ జనతా పార్టీ
2012[7][8] సౌరభ్ పటేల్ భారతీయ జనతా పార్టీ

ఎన్నికల ఫలితం

[మార్చు]
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
బీజేపీ చైతన్య మకరందభాయ్ దేశాయ్ 1,13,312 68.76 3.38
కాంగ్రెస్ రుత్విజ్ దిలీప్ భాయ్ జోషి 35,559 21.58 -9.61
ఆప్ శశాంక్ రాజేష్ ఖరే 10,018 6.08 కొత్తది
మెజారిటీ 77,753 47.18
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
బీజేపీ సీమా మొహిలే 1,09,244 65.38 0.79
కాంగ్రెస్ రంజిత్ శరద్చంద్ర చవాన్ 52,105 31.19 0.31
ఎన్సీపీ నిఖిల్ యతిన్ పటేల్ 1,027 0.61 కొత్తది
మెజారిటీ 57,139 34.19
పార్టీ అభ్యర్థి ఓట్లు %
బీజేపీ సౌరభ్ పటేల్ 95,554 64.59
కాంగ్రెస్ లలిత్ భాయ్ పటేల్ 45687 30.88
మెజారిటీ 49867 33.71

మూలాలు

[మార్చు]
  1. "Parliament / Assembly constituency wise PS & Electors Detail - Draft Roll - 2014" (PDF). the original (PDF) నుండి 25 January 2014 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 June 2021.
  2. "Gujarat: Order No. 33: Table-A: Assembly Constituency and Their Extent" (PDF). Election Commission of India. Delimitation Commission of India. 12 December 2006. pp. 2–31. the original (PDF) నుండి 5 March 2016 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 12 February 2017.
  3. Hindustan Times (8 December 2022). "Gujarat election result 2022: Full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). the original నుండి 18 September 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 September 2023.
  4. The Times of India (9 December 2022). "Gujarat Election Results 2022: Full list of winners & constituencies". the original నుండి 18 September 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 September 2023.
  5. The Indian Express (18 December 2017). "Gujarat Election 2017: Full list of winners" (in ఇంగ్లీష్). the original నుండి 18 September 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 September 2023.
  6. Financialexpress (8 December 2022). "Gujarat Election Results: Full list of winners in 2017 and how it changed in 2022" (in ఇంగ్లీష్). the original నుండి 18 September 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 September 2023.
  7. Samay, Live (20 December 2012). "Gujarat Assembly elections 2012 results: Winners list". samaylive.com. the original నుండి 1 January 2013 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 December 2012.
  8. "Statistical Report on General Election, 2012 to the Legislative Assembly of Gujarat" (PDF). the original (PDF) నుండి 26 November 2013 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 June 2021.