వడోదర లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరైన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
వడోదర లోకసభ నియోజకవర్గం
| స్థాపన లేదా సృజన తేదీ | 1957 |
|---|---|
| దేశం | భారతదేశం |
| వున్న పరిపాలనా ప్రాంతం | గుజరాత్ |
| అక్షాంశ రేఖాంశాలు | 22°10′48″N 73°7′12″E |


వడోదర గుజరాత్ లోని 26 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. 1957 నుండి ఇప్పటివరకు ఈ నియోజకవర్గానికి జరిగిన 14 ఎన్నికలలో 7 సార్లు భారతీయ జాతీయ కాంగ్రెస్, 5 సార్లు భారతీయ జనతా పార్టీ విజయం సాధించగా స్వతంత్ర పార్టీ, జనతాదళ్‌లు చెరోసారి విజయం సాధించాయి.
అసెంబ్లీ సెగ్మెంట్లు
[మార్చు]విజయం సాధించిన సభ్యులు
[మార్చు]| సంవత్సరం | విజేత | పార్టీ | |
|---|---|---|---|
| 1952 | ఇందుభాయ్ అమీన్ | స్వతంత్ర | |
| 1957 | ఫతేసింగ్‌రావ్ గైక్వాడ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1962 | |||
| 1967 | పాషాభాయ్ పటేల్ | స్వతంత్ర పార్టీ | |
| 1971 | ఫతేసింగ్‌రావ్ గైక్వాడ్ | భారత జాతీయ కాంగ్రెస్ (O) | |
| 1977 | భారత జాతీయ కాంగ్రెస్ | ||
| 1980 | రంజిత్‌సింగ్ గైక్వాడ్ | భారత జాతీయ కాంగ్రెస్ (I) | |
| 1984 | భారత జాతీయ కాంగ్రెస్ | ||
| 1989 | ప్రకాష్ బ్రహ్మభట్ | జనతాదళ్ | |
| 1991 | దీపికా చిఖాలియా | భారతీయ జనతా పార్టీ | |
| 1996 | సత్యజిత్‌సింగ్ గైక్వాడ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1998 | జయబెన్ ఠక్కర్ | భారతీయ జనతా పార్టీ | |
| 1999 | |||
| 2004 | |||
| 2009 | బాలకృష్ణ శుక్లా | ||
| 2014 | నరేంద్ర మోడీ | ||
| 2014* | రంజన్‌బెన్ భట్ | ||
| 2019 | |||
| 2024 | హేమంగ్ జోషి | ||