ఖేడా లోక్‌సభ నియోజకవర్గం
Appearance
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
ఖెడా లోకసభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1952 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | గుజరాత్ |
అక్షాంశ రేఖాంశాలు | 22°48′0″N 72°42′0″E |
ఖేడా లోక్‌సభ నియోజకవర్గం (గుజరాతి: ખેડા લોકસભા મતવિસ્તાર) గుజరాత్ రాష్ట్రంలోని 26 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. 1977 నుండి 1984 వరకు వరుసగా 3 సార్లు అజిత్‌సిన్హ్ దభి విజయం సాధించి హాట్రిక్ సాధించాడు. ఆ తర్వాత 1996 నుండి 2009 వరకు దిన్షా పాటెల్ వరుసగా 5 విజయాలు సాధించి ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
అసెంబ్లీ సెగ్మెంట్లు
[మార్చు]విజయం సాధించిన సభ్యులు
[మార్చు]- 1951: భరత్‌సిన్గ్‌జీ ధభి (భారత జాతీయ కాంగ్రెస్)
- 1957: ఫతేసిన్హ్‌జీ థకోర్ (ఇండిపెండెంట్)
- 1971: ధర్మ్‌సిన్హ్ దేశాయ్ (భారత జాతీయ కాంగ్రెస్)
- 1977: అజిత్‌సిన్హ్ ధభి (భారత జాతీయ కాంగ్రెస్)
- 1980:అజిత్‌సిన్హ్ ధభి (భారత జాతీయ కాంగ్రెస్)
- 1984: అజిత్‌సిన్హ్ ధభి (భారత జాతీయ కాంగ్రెస్)
- 1989: ప్రభాత్‌సిన్హ్ చౌహాన్ (జనతాదళ్)
- 1991: ఖుషిరాం జేస్వాని (భారతీయ జనతా పార్టీ)
- 1996: దిన్షా పటేల్ (భారత జాతీయ కాంగ్రెస్)
- 1998: దిన్షా పటేల్ (భారత జాతీయ కాంగ్రెస్)
- 1999: దిన్షా పటేల్ (భారత జాతీయ కాంగ్రెస్)
- 2004: దిన్షా పటేల్ (భారత జాతీయ కాంగ్రెస్)
- 2009: దిన్షా పటేల్ (భారత జాతీయ కాంగ్రెస్)