బారుచ్ లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరైన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
బారుచ్ లోకసభ నియోజకవర్గం
| స్థాపన లేదా సృజన తేదీ | 1957 |
|---|---|
| దేశం | భారతదేశం |
| వున్న పరిపాలనా ప్రాంతం | గుజరాత్ |
| అక్షాంశ రేఖాంశాలు | 21°42′0″N 73°0′0″E |

బారుచ్ లోక్‌సభ నియోజకవర్గం (గుజరాతి: ભરૂચ લોકસભા મતવિસ્તાર) గుజరాత్ రాష్ట్రంలోని 26 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గంలో ఒక ఉప ఎన్నికతో సహా ఇప్పటివరకు జరిగిన 16 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ, భారత జాతీయ కాంగ్రెస్‌లు చెరో 8 సార్లు విజయం సాధించాయి. తొలి 8 సార్లు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా, చివరి 8 సార్లు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు విజయాలు సాధిస్తున్నారు.
అసెంబ్లీ సెగ్మంట్లు
[మార్చు]విజయం సాధించిన సభ్యులు
[మార్చు]| సంవత్సరం | విజేత | పార్టీ | |
|---|---|---|---|
| 1957 | చంద్రశంకర్ భట్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1962 | ఛోటూభాయ్ పటేల్ | ||
| 1967 | మన్‌సిన్హ్జీ రాణా | ||
| 1971 | |||
| 1977 | అహ్మద్ పటేల్ | ||
| 1980 | భారత జాతీయ కాంగ్రెస్ (I) | ||
| 1984 | |||
| 1989 | చందూభాయ్ దేశ్‌ముఖ్ | భారతీయ జనతా పార్టీ | |
| 1991 | |||
| 1996 | |||
| 1998 | |||
| 1998 (ఉప ఎన్నిక) | మన్సుఖ్ భాయ్ వాసవ | ||
| 1999 | |||
| 2004 | |||
| 2009 | |||
| 2014 | |||
| 2019 | |||
| 2024 | |||