ఆనంద్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆనంద్ లోకసభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంగుజరాత్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు22°36′0″N 72°54′0″E మార్చు
పటం

ఆనంద్ గుజరాత్ లోని 26 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. 1962 నుండి ఇప్పటివరకు ఈ నియోజకవర్గానికి జరిగిన 12 ఎన్నికలలో 10 సార్లు భారతీయ జాతీయ కాంగ్రెస్ విజయం సాధించింది. కాంగ్రెస్ (ఓ), భాజపాలు చెరో సారి గెలుపొందాయి.

అసెంబ్లీ సెగ్మెంట్లు[మార్చు]

గెలుపొందిన సభ్యులు[మార్చు]

 • 1962: నరేంద్రసిన్హ్ మహిద (భారతీయ జాతీయ కాంగ్రెస్)
 • 1967: నరేంద్రసిన్హ్ మహిద (భారతీయ జాతీయ కాంగ్రెస్)
 • 1971: ప్రవీణ్ సింన్హ్ సోలంకీ (కాంగ్రెస్ - ఓ)
 • 1980: ఈశ్వరభాయి చవ్డా (భారతీయ జాతీయ కాంగ్రెస్)
 • 1984: ఈశ్వరభాయి చవ్డా (భారతీయ జాతీయ కాంగ్రెస్)
 • 1989: నాతూభాయి పటేల్ (భారతీయ జనతా పార్టీ)
 • 1991: ఈశ్వరభాయి చవ్డా (భారతీయ జాతీయ కాంగ్రెస్)
 • 1996: ఈశ్వరభాయి చవ్డా (భారతీయ జాతీయ కాంగ్రెస్)
 • 1998: ఈశ్వరభాయి చవ్డా (భారతీయ జాతీయ కాంగ్రెస్)
 • 1999: దీపక్ భాయి పటేల్ (భారతీయ జాతీయ కాంగ్రెస్)
 • 2004: భారత్ సిన్హ్ సోలంకీ (భారతీయ జాతీయ కాంగ్రెస్)
 • 2009: భారత్ సిన్హ్ సోలంకీ (భారతీయ జాతీయ కాంగ్రెస్)

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]