Jump to content

సబర్కంటా లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
సబర్కంటా లోకసభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1952 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంగుజరాత్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు23°48′0″N 73°0′0″E మార్చు
పటం

సబర్కంటా లోక్‌సభ నియోజకవర్గం (గుజరాతి: સાબરકાંઠા લોકસભા મતવિસ્તાર) గుజరాత్ రాష్ట్రంలోని 26 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. రెండుసార్లు భారత తాత్కాలిక ప్రధానమంత్రిగా పనిచేసిన గుల్జారీలాల్ నందా ఇక్కడి నుంచి వరసగా 3 సార్లు ఎన్నికయ్యారు.

అసెంబ్లీ సెగ్మెంట్లు

[మార్చు]

ఈ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి

విజయం సాధించిన సభ్యులు

[మార్చు]
  • 1951: గుల్జారీలాల్ నందా (భారత జాతీయ కాంగ్రెస్)
  • 1957: గుల్జారీలాల్ నందా (భారత జాతీయ కాంగ్రెస్)
  • 1962: గుల్జారీలాల్ నందా (భారత జాతీయ కాంగ్రెస్)
  • 1967: సి.సి.దేశాయ్ (భారత జాతీయ కాంగ్రెస్)
  • 1971: సి.సి.దేశాయ్ ( కాంగ్రెస్-ఓ)
  • 1977: హెచ్.ఎం.పటేల్ (జనతాపార్టీ)
  • 1980: శంతుభాయ్ పటేళ్ (భారత జాతీయ కాంగ్రెస్)
  • 1984: హెచ్.ఎం.పటేల్
  • 1989: మగన్‌భాయి పటేల్ (జనతాపార్టీ)
  • 1991: అరవింద్ త్రివేది (భారతీయ జనతాపార్టీ)
  • 1996: నిషా చౌదరి (భారత జాతీయ కాంగ్రెస్)
  • 1998: నిషా చౌదరి (భారత జాతీయ కాంగ్రెస్)
  • 1999: నిషా చౌదరి (భారత జాతీయ కాంగ్రెస్)
  • 2004: మధుసూదన్ మిస్త్రి (భారత జాతీయ కాంగ్రెస్)
  • 2009: మహేంద్రసిన్హ్ చౌహాన్ (భారతీయ జనతాపార్టీ)
  • 2014: రాథోడ్ దీప్‌సిన్హ్ శంకర్‌సిన్హ్, (భారతీయ జనతాపార్టీ)
  • 2019: రాథోడ్ దీప్‌సిన్హ్ శంకర్‌సిన్హ్, (భారతీయ జనతాపార్టీ)[1][2]
  • 2024: శోభనాబెన్ బరయ్య, (భారతీయ జనతాపార్టీ)

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Sabarkantha Election Results 2019: BJP Rathod Dipsinh won by 2.68 lakh votes and will be Sabarkantha MP" (in ఇంగ్లీష్). 24 May 2019. Archived from the original on 16 July 2024. Retrieved 16 July 2024.
  2. Firstpost (23 May 2019). "Sabarkantha Lok Sabha Election Result 2019 LIVE updates: Rathod Dipsinh Shankarsinh of BJP wins" (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 16 July 2024. Retrieved 16 July 2024.