భావ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం
Appearance
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
భావ్‌నగర్ లోకసభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1951 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | గుజరాత్ |
అక్షాంశ రేఖాంశాలు | 21°48′0″N 72°12′0″E |
భావ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం, (గుజరాతి: ભાવનગર લોકસભા મતવિસ્તાર) గుజరాత్ రాష్ట్రంలోని 26 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. 1962 నుండి ఇప్పటివరకు ఈ నియోజకవర్గానికి జరిగిన 13 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ 6 సార్లు, భారత జాతీయ కాంగ్రెస్ 4 సార్లు, కాంగ్రెస్-ఓ, ప్రజాసోషలిస్టు పార్టీ, జనతాపార్టీ చెరోసారి విజయం సాధించాయి.
అసెంబ్లీ సెగ్మెంట్లు
[మార్చు]పార్లమెంటు సభ్యులు
[మార్చు]సంవత్సరం | విజేత | పార్టీ | |
---|---|---|---|
1952 | చిమన్‌లాల్ చకుభాయ్ షా | భారత జాతీయ కాంగ్రెస్ | |
బల్వంతరాయ్ మెహతా | |||
1957 | |||
1962 | జశ్వంత్ మెహతా | ప్రజా సోషలిస్ట్ పార్టీ | |
1967 | జీవరాజ్ ఎన్. మెహతా | భారత జాతీయ కాంగ్రెస్ | |
1969^ | ప్రసన్ భాయ్ మెహతా | భారత జాతీయ కాంగ్రెస్ | |
1971 | |||
1977 | జనతా పార్టీ | ||
1980 | గిగాభాయ్ గోహిల్ | భారత జాతీయ కాంగ్రెస్ (I) | |
1984 | భారత జాతీయ కాంగ్రెస్ | ||
1989 | శశిభాయ్ జామోద్ | ||
1991 | మహావీర్సింహ గోహిల్ | భారతీయ జనతా పార్టీ | |
1996 | రాజేంద్రసింగ్ రాణా | ||
1998 | |||
1999 | |||
2004 | |||
2009 | |||
2014 | భారతీబెన్ షియాల్ | ||
2019 | |||
2024[1] | నిముబెన్ బంభానియా |
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Bhavnagar". Archived from the original on 9 June 2024. Retrieved 9 June 2024.