అహ్మదాబాదు తూర్పు లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అహ్మదాబాదు (తూర్పు) లోకసభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంగుజరాత్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు23°1′8″N 72°39′0″E మార్చు
పటం
అహ్మదాబాదులోని పర్యాటక ప్రదేశాలు

అహ్మదాబాదు (తూర్పు) లోక్‌సభ నియోజకవర్గం (గుజరాతి: અમદાવાદ પૂર્વ લોકસભા મતવિસ્તાર) గుజరాత్ రాష్ట్రంలోని 26 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. 2008 నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో ఇది నూతనంగా ఏర్పడింది.[1] 2009లో తొలిసారిగా ఈ లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి విజయం సాధించాడు.

అసెంబ్లీ సెగ్మెంట్లు[మార్చు]

విజయం సాధించిన సభ్యులు[మార్చు]

ఎన్నికలు సభ్యుడు పార్టీ
2009 హరిన్ పాథక్ భారతీయ జనతా పార్టీ
2014 పరేష్ రావల్
2019 హాస్‌ముఖ్ పటేల్

2019 ఎన్నికలు[మార్చు]

2019 భారత సార్వత్రిక ఎన్నికలు : అహ్మదాబాదు (తూర్పు) లోక్‌సభ నియోజకవర్గం
Party Candidate Votes % ±%
భారతీయ జనతా పార్టీ హస్ముఖ్‌భాయి సోమబాయి పటేల్ 7,49,834 67.17 +2.88
భారత జాతీయ కాంగ్రెస్ గీతాబెంకిరంభాయి పటేల్ 3,15,504 28.26 -2.89
బహుజన సమాజ్ పార్టీ గణేష్‌బాయి నర్సింహ్‌బాయి వఘేలా 9,121 0.82 +0.21
NOTA none of the above 9,008 0.81 -0.65
మెజారిటీ 4,34,330 38.91 +5.77
మొత్తం పోలైన ఓట్లు 11,19,064 61.76 +0.17
భారతీయ జనతా పార్టీ hold Swing +2.88

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 147. Archived from the original (PDF) on 2010-10-05. Retrieved 2020-06-25.