Jump to content

హరీన్ పాఠక్

వికీపీడియా నుండి
హరీన్ పాఠక్
హరీన్ పాఠక్


కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి
పదవీ కాలం
29 జనవరి 2003  22 మే 2004
ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజపేయి
ముందు సి.విద్యాసాగర్ రావు

కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి
పదవీ కాలం
29 జనవరి 2003  22 మే 2004
ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజపేయి
ముందు అరుణ్ శౌరి
తరువాత సురేష్ పచౌరి

కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి
పదవీ కాలం
15 అక్టోబర్ 2001  29 జనవరి 2003
ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజపేయి
ముందు కృష్ణం రాజు
తరువాత ఓ. రాజగోపాల్
పదవీ కాలం
13 అక్టోబర్ 1999  14 నవంబర్ 2000
ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజపేయి
తరువాత కృష్ణం రాజు

పదవీ కాలం
2009  2014
ముందు నియోజకవర్గం ఉనికిలోకి వచ్చింది
తరువాత పరేష్ రావల్
నియోజకవర్గం అహ్మదాబాదు తూర్పు
పదవీ కాలం
1989  2009
ముందు హరూభాయ్ మెహతా
తరువాత నియోజకవర్గం రద్దు చేయబడింది
నియోజకవర్గం అహ్మదాబాద్

వ్యక్తిగత వివరాలు

జననం (1947-07-20) 1947 జూలై 20 (వయసు: 79)
పంచమహల్ , గుజరాత్
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి మీనాక్సీ పాఠక్
సంతానం 2 కుమార్తెలు
నివాసం మణినగర్
మూలం

హరీన్ పాఠక్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన గుజరాత్ రాష్ట్రం నుండి ఏడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై కేంద్ర రక్షణ శాఖ, హోం శాఖ సహాయ మంత్రిగా పని చేశాడు.[1][2][3]

2014లో హరీన్ పాఠక్‌కు లోక్‌సభ టిక్కెట్‌ను నిరాకరించింది.  ఏడుసార్లు ఎంపీ అయిన ఆయన స్థానంలో నటుడు పరేష్ రావల్‌ కు టికెట్ కేటాయించింది.[4]

మూలాలు

[మార్చు]
  1. "Jaitley says Harin Pathak must step down". The Rediff (in Indian English). Retrieved 2021-03-13.
  2. "Harin Pathak "I am not facing any charge of murder."". The Rediff (in Indian English). Retrieved 2021-03-13.
  3. "Harin Pathak resigns, Bhatt may follow". The Rediff (in Indian English). Retrieved 2021-03-13.
  4. The Indian Express (22 March 2014). "Paresh Rawal replaces Advani-loyalist Harin Pathak, Dinu Solanki out" (in ఇంగ్లీష్). Archived from the original on 27 June 2024. Retrieved 27 June 2024.