ఓ. రాజగోపాల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డా.ఓ.రాజగోపాల్
ఓ. రాజగోపాల్


కేరళ శాసనసభ సభ్యుడు
పదవీ కాలం
19 మే 2016 – 2 మే 2021
ముందు వి. శివన్‌కుట్టి
తరువాత వి. శివన్‌కుట్టి
నియోజకవర్గం నెమోమ్

పదవీ కాలం
13 అక్టోబరు 1999 (1999-10-13) – 22 మే 2004 (2004-05-22)
ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి

రాజ్యసభ సభ్యుడు
పదవీ కాలం
1992 (1992) – 2004 (2004)

వ్యక్తిగత వివరాలు

జననం (1929-09-15) 1929 సెప్టెంబరు 15 (వయసు 94)
పాలక్కాడ్ , మద్రాసు ప్రెసిడెన్సీ , బ్రిటిష్ ఇండియా
(ప్రస్తుతం పాలక్కాడ్ , కేరళ , భారతదేశం)
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు
  • కున్నతు మాధవన్ నాయర్
  • ఓ. కొన్హిక్కావు అమ్మ
జీవిత భాగస్వామి డా. శాంత కుమారి
సంతానం 2 ( వివేకానంద్, శ్యామప్రసాద్)
నివాసం తిరువనంతపురం , కేరళ

ఓ.రాజగోపాల్ (జననం 15 సెప్టెంబర్ 1929) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై, భారత ప్రభుత్వంలో కేంద్ర రక్షణ, పార్లమెంటరీ వ్యవహారాల, పట్టణాభివృద్ధి, చట్టం, న్యాయ, కంపెనీ వ్యవహారాలు, రైల్వే శాఖ సహాయ మంత్రిగా పని చేశాడు.[1][2]

రాజగోపాల్‌ను భారతదేశ 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశంలో మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన 2024లో పద్మభూషణ్‌తో సత్కరించారు.[3]

మూలాలు

[మార్చు]
  1. "O Rajagopal's debut at 86: BJP veteran succeeds after 15 attempts" (in ఇంగ్లీష్). 24 May 2016. Archived from the original on 22 June 2024. Retrieved 22 June 2024.
  2. The New Indian Express (19 May 2016). "BJP veteran Rajagopal elected, makes history" (in ఇంగ్లీష్). Retrieved 22 June 2024.
  3. The Hindu (25 January 2024). "O. Rajagopal, M. Fathima Beevi honoured with Padma Bhushan" (in Indian English). Archived from the original on 22 June 2024. Retrieved 22 June 2024.