సురేంద్రనగర్ లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
సురేంద్రనగర్ లోకసభ నియోజకవర్గం
| స్థాపన లేదా సృజన తేదీ | 1962 |
|---|---|
| దేశం | భారతదేశం |
| వున్న పరిపాలనా ప్రాంతం | గుజరాత్ |
| అక్షాంశ రేఖాంశాలు | 22°42′0″N 71°36′0″E |

సురేంద్రనగర్ లోక్‌సభ నియోజకవర్గం గుజరాతి: સુરેન્દ્રનગર લોકસભા મતવિસ્તાર) గుజరాత్ రాష్ట్రంలోని 26 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. గత 7 లోక్‌సభ్ ఎన్నికలలో భారతీయ జనతాపార్టీ 4 సార్లు, భారత జాతీయ కాంగ్రెస్ 3 సార్లు గెలుపొందాయి.
శాసనసభ నియోజకవర్గాలు
[మార్చు]విజయం సాధించిన సభ్యులు
[మార్చు]| సంవత్సరం | విజేత | పార్టీ |
|---|---|---|
| 1962 | ఘనశ్యాంభాయ్ ఛోటాలాల్ ఓజా | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1967 | మేఘరాజ్జీ | స్వతంత్ర పార్టీ |
| 1971 | రసిక్లాల్ పారిఖ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1977 | అమీన్ రాందాస్ కిశోర్దాస్ | భారతీయ లోక్ దళ్ |
| 1980 | దిగ్విజయ్‌సింహ ఝాలా | భారత జాతీయ కాంగ్రెస్ (I) |
| 1984 | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1989 | సోమాభాయ్ గండలాల్ కోలీ పటేల్ | భారతీయ జనతా పార్టీ |
| 1991 | ||
| 1996 | సనత్ మెహతా | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1998 | భావా దవే | భారతీయ జనతా పార్టీ |
| 1999 | సావ్షిభాయ్ మక్వానా | భారత జాతీయ కాంగ్రెస్ |
| 2004 | సోమాభాయ్ గండలాల్ కోలీ పటేల్ | భారతీయ జనతా పార్టీ |
| 2009 | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 2014 | దేవ్‌జీభాయ్ గోవింద్‌భాయ్ ఫతేపరా | భారతీయ జనతా పార్టీ |
| 2019[1] | మహేంద్ర ముంజపర | |
| 2024[2] | చందూభాయ్ షిహోరా |
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). the original నుండి 18 September 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 September 2022.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Surendranagar". the original నుండి 31 July 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 31 July 2024.