దిగ్విజయ్ సింగ్ జలా
Jump to navigation
Jump to search
దిగ్విజయ్ సింగ్ జలా | |||
పర్యావరణ శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 1982 – 1984 | |||
ప్రధాన మంత్రి | ఇందిరా గాంధీ | ||
---|---|---|---|
లోక్‌సభ సభ్యుడు
| |||
పదవీ కాలం 1980 – 1989 | |||
నియోజకవర్గం | సురేంద్రనగర్ | ||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 1962 – 1972 | |||
నియోజకవర్గం | వాన్కనేర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | వాన్కనేర్ తాలూకా, రాజకోట్ జిల్లా, బ్రిటిష్ ఇండియా | 1932 ఆగస్టు 20||
మరణం | 2021 ఏప్రిల్ 4 | (వయసు 88)||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ | ||
మూలం | [1] |
దిగ్విజయ్ సింగ్ జలా (20 ఆగష్టు 1932 – 4 ఏప్రిల్ 2021) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1982 నుంచి 1984 మధ్య భారత్ కు తొలి పర్యావరణ శాఖ మంత్రిగా పని చేశాడు.[2]
రాజకీయ జీవితం
[మార్చు]దిగ్విజయ్ సింగ్ జలా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1962-1967 & 1967-71 సంవత్సరాలలో గుజరాత్ శాసనసభలో వంకనేర్ శాసనసభకు ఎమ్మెల్యేగా పని చేశాడు. ఆయన 1980 నుండి 1989 వరకు రెండు పర్యాయాలు సురేంద్రనగర్ లోక్‌సభ సభ్యునిగా ఎన్నికై ప్రధాని ఇందిరాగాంధీ మంత్రివర్గంలో 1982 నుండి 1984 వరకు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రిగా పని చేశాడు.
ఎన్నికల్లో పోటీ
[మార్చు]లోక్‌సభ సభ్యుడిగా
[మార్చు]సంవత్సరం | విజేత | పార్టీ |
---|---|---|
1980 | దిగ్విజయ్‌సింహ ఝాలా | భారత జాతీయ కాంగ్రెస్ (I) |
1984 | భారత జాతీయ కాంగ్రెస్ |
మరణం
[మార్చు]దిగ్విజయ్ సింగ్ జలా 2021 ఏప్రిల్ 4న మరణించాడు.[3]
మూలాలు
[మార్చు]- ↑ Lok Sabha (2023). "Digvijaysinh Jhala". Archived from the original on 28 March 2023. Retrieved 28 March 2023.
- ↑ TV5 News (4 April 2021). "కేంద్ర మాజీ మంత్రి మృతి.. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి..!" (in ఇంగ్లీష్). Archived from the original on 5 August 2022. Retrieved 5 August 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Mana Telangana (4 April 2021). "కేంద్ర తొలి పర్యాటక శాఖ మంత్రి కన్నుమూత". Archived from the original on 28 March 2023. Retrieved 28 March 2023.