జాంనగర్ లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరైన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
జాంనగర్ లోకసభ నియోజకవర్గం
| స్థాపన లేదా సృజన తేదీ | 1951 |
|---|---|
| దేశం | భారతదేశం |
| వున్న పరిపాలనా ప్రాంతం | గుజరాత్ |
| అక్షాంశ రేఖాంశాలు | 22°30′0″N 70°0′0″E |

జాంనగర్ లోక్‌సభ నియోజకవర్గం (గుజరాతి: જામનગર લોકસભા મતવિસ્તાર)) గుజరాత్‌లోని 26 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. 1957 నుండి ఇప్పటివరకు జరిగిన 14 లోక్‌సభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి 6 సార్లు భారతీయ జాతీయ కాంగ్రెస్, 5 సార్లు భారతీయ జనతా పార్టీ, 2 సార్లు స్వతంత్రపార్టీ, ఒకసారి జనతాదళ్ గెలుపొందాయి.
అసెంబ్లీ సెగ్మెంట్లు
[మార్చు]ఈ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి.
పార్లమెంటు సభ్యులు
[మార్చు]| సంవత్సరం | విజేత | పార్టీ | |
|---|---|---|---|
| 1952 | జెతలాల్ హరికృష్ణ జోషి | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1957 | మనుభాయ్ షా | ||
| 1962 | |||
| 1967 | ఎన్. దండేకర్ | స్వతంత్ర పార్టీ | |
| 1971 | దౌలత్‌సిన్హ్జీ P. జడేజా | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1977 | వినోద్ భాయ్ షేథ్ | జనతా పార్టీ | |
| 1980 | దౌలత్‌సిన్హ్జీ P. జడేజా | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1984 | భారత జాతీయ కాంగ్రెస్ | ||
| 1989 | చంద్రేష్ పటేల్ కోర్డియా | భారతీయ జనతా పార్టీ | |
| 1991 | |||
| 1996 | |||
| 1998 | |||
| 1999 | |||
| 2004 | అహిర్ విక్రంభాయ్ అర్జన్‌భాయ్ మేడమ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 2009 | |||
| 2014 | పూనంబెన్ హేమత్ భాయ్ మేడమ్ | భారతీయ జనతా పార్టీ | |
| 2019 | |||
| 2024 | |||