బార్దోలి లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బార్దోలి లోకసభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ2008 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంగుజరాత్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు21°7′0″N 73°7′0″E మార్చు
పటం

బార్దోలి లోక్‌సభ నియోజకవర్గం (గుజరాతి: બારડોલી લોકસભા મતવિસ્તાર) గుజరాత్ రాష్ట్రంలోని 26 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. 2008 నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో ఇది నూతనంగా ఆవిర్బవించింది. ఇది షెడ్యూల్ తెగల వర్గానికి కేటాయించబడింది.[1] 2009లో తొలిసారిగా ఈ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తుషార్ అమరసింగ్ చౌదరి విజయం సాధించాడు.

అసెంబ్లీ సెగ్మంట్లు[మార్చు]

అసెంబ్లీ సిగ్మంట్ సంఖ్య అసెంబ్లీ నియోజకవర్గం రిజర్వేషన్
156 మంగ్రోల్ ST
157 మాండవి ST
158 కామ్రేజ్ None
169 బార్డోలి SC
170 మహువా ST
171 వ్యారా ST
172 నిజార్ ST

విజయం సాధించిన అభ్యర్థులు[మార్చు]

సంవత్సరం విజేత పార్టీ
2009 తుషార్ అమరసింగ్ చౌదరి భారత జాతీయ కాంగ్రెస్
2014 పర్భూ భాయి వాసవ భారతీయ జనతా పార్టీ
2019 పర్భూ భాయి వాసవ భారతీయ జనతా పార్టీ

2019 ఎన్నికల ఫలితాలు[మార్చు]

2019 భారత సార్వత్రిక ఎన్నికలు : బర్దోలీ
Party Candidate Votes % ±%
భారతీయ జనతా పార్టీ పర్భూభాయ్ వాసవ 7,42,273 55.06 +3.43
భారత జాతీయ కాంగ్రెస్ తుషార్ అమర్‌సింగ్ చౌదరి 5,26,826 39.08 -2.28
NOTA పైవేవీ కాదు 22,914 1.70 -0.04
విజయంలో తేడా 15.98 +5.71
మొత్తం పోలైన ఓట్లు 13,49,645 73.89 -1.05
భారతీయ జనతా పార్టీ hold Swing

మూలాలు[మార్చు]

  1. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). Election Commission of India. p. 148. Archived from the original (PDF) on 2010-10-05. Retrieved 2020-06-26.