Jump to content

రాజ్‌కోట్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
రాజ్‌కోట్ లోకసభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1952 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంగుజరాత్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు22°18′0″N 70°48′0″E మార్చు
పటం

రాజ్‌కోట్ లోక్‌సభ నియోజకవర్గం (గుజరాతి భాష|గుజరాతి: રાજકોટ લોકસભા મતવિસ્તાર) గుజరాత్ రాష్ట్రంలోని 26 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. 1957 నుండి ఇప్పటివరకు ఈ నియోజకవర్గానికి జరిగిన 14 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ 6 సార్లు, భారత జాతీయ కాంగ్రెస్ 4 సార్లు, స్వతంత్రపార్టీ 3 సార్లు, జనతాపార్టీ ఒకసారి విజయం సాధించాయి.

అసెంబ్లీ సెగ్మెంట్లు

[మార్చు]

విజయం సాధించిన సభ్యులు

[మార్చు]
  • 1957: మినోచెర్ రుస్తోం మసాని (స్వతంత్రపార్టీ)
  • 1962: మినోచెర్ రుస్తోం మసాని (స్వతంత్రపార్టీ)
  • 1967: మినోచెర్ రుస్తోం మసాని (స్వతంత్రపార్టీ)
  • 1971: ఘన్‌శ్యాంభాయి ఓఝా (భారత జాతీయ కాంగ్రెస్)
  • 1977: చిమన్‌భాయు శుక్లా (జనతాపార్టీ)
  • 1980: రాంజీభాయి మనావి (భారత జాతీయ కాంగ్రెస్)
  • 1984: రమాబెన్ పాటెల్ (భారత జాతీయ కాంగ్రెస్)
  • 1989: శివలాల్ వెకారియా (భారతీయ జనతా పార్టీ)
  • 1991: శివలాల్ వెకారియా (భారతీయ జనతా పార్టీ)
  • 1996: వల్లభ్‌భాయి కథిరియా (భారతీయ జనతా పార్టీ)
  • 1998: వల్లభ్‌భాయి కథిరియా (భారతీయ జనతా పార్టీ)
  • 1999: వల్లభ్‌భాయి కథిరియా (భారతీయ జనతా పార్టీ)
  • 2004: వల్లభ్‌భాయి కథిరియా (భారతీయ జనతా పార్టీ)
  • 2009: కువర్జీభాయి బవాలియా (భారత జాతీయ కాంగ్రెస్)
  • 2014: మోహన్ కుందారియా (భారతీయ జనతా పార్టీ)
  • 2019: మోహన్ కుందారియా (భారతీయ జనతా పార్టీ)

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]