మోహన్ కుందారియా
Jump to navigation
Jump to search
మోహన్ కుందారియా | |||
పదవీ కాలం 9 నవంబర్ 2014 – 5 జులై 2016 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
---|---|---|---|
లోక్‌సభ సభ్యుడు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2014 | |||
ముందు | కున్వార్జి భాయ్ బావలియా | ||
నియోజకవర్గం | రాజ్‌కోట్ | ||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 1995 – 2014 | |||
ముందు | కేశూభాయ్ పటేల్ | ||
తరువాత | బావంజి భాయ్ మెటాలియా | ||
నియోజకవర్గం | టంకరా అసెంబ్లీ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | నిచిమండల్, రాజ్‌కోట్, గుజరాత్ | 1951 సెప్టెంబరు 6||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | అమృతబెన్ కుందారియా (1973) | ||
సంతానం | 3 | ||
నివాసం | మొర్బి, రాజ్‌కోట్, గుజరాత్ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు, వ్యవసాయదారుడు |
మోహన్‌భాయ్ కళ్యాణ్‌జీభాయ్ కుందారియా భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన గుజరాత్ లోని రాజ్‌కోట్ జిల్లాలోని రాజ్‌కోట్ స్థానం నుండి లోక్‌సభకు ఎన్నికై నరేంద్ర మోడీ మొదటి మంత్రివర్గంలో కేంద్ర వ్యవసాయం & రైతు సంక్షేమ శాఖ మంత్రిగా పని చేశాడు.[1]
నిర్వహించిన పదవులు
[మార్చు]- 1995 - టంకరా అసెంబ్లీ నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
- 1998 - టంకరా అసెంబ్లీ నియోజకవర్గం నుండి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
- 1998 - 2001 గుజరాత్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్
- 2002 - టంకరా అసెంబ్లీ నియోజకవర్గం నుండి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
- 2001 - 2002 గుజరాత్ రాష్ట్ర గ్రామీణాభివృది శాఖ మంత్రి
- 2007 - టంకరా అసెంబ్లీ నియోజకవర్గం నుండి నాలుగోవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
- 2012 - టంకరా అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఇదోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
- 2011 - 2012 గుజరాత్ రాష్ట్ర గ్రామీణాభివృది శాఖ మంత్రి
- 2014 - రాజ్‌కోట్ నియోజకవర్గం నుండి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యాడు.[2]
- 9 నవంబర్ 2014 నుండి 27 ఆగష్టు 2015 - కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి
- 27 ఆగష్టు 2015 నుండి 5 జులై 2016 కేంద్ర వ్యవసాయం & రైతు సంక్షేమ శాఖ మంత్రి
- 2019 - రాజ్‌కోట్ నియోజకవర్గం నుండి రెండోసారి ఎంపీగా ఎన్నికయ్యాడు.
మూలాలు
[మార్చు]- ↑ Lok Sabha (2022). "Mohanbhai Kalyanji Kundariya". Archived from the original on 30 August 2022. Retrieved 30 August 2022.
- ↑ The Economic Times (8 November 2014). "Mohan Kundariya, BJP MP from Rajkot set to find place in Union Cabinet". Retrieved 30 August 2022.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help)