రాజ్‌కోట్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Rajkot district
રાજકોટ જિલ્લો
district
గోండాల్‌లోని నౌలాఖా ప్యాలెస్
గోండాల్‌లోని నౌలాఖా ప్యాలెస్
Country India
రాష్ట్రంGujarat
భాషలు
 • అధికారGujarati, హిందీ,ఆంగ్లం
Time zoneUTC+5:30 (IST)
Naulakha Palace in Gondal

గుజరాత్ రాష్ట్ర 33 జిల్లాలలో రాజకోట్ జిల్లా (గుజరాతీ: રાજકોટ જિલ્લો) ఒకటి. రాజకోట్ పట్టణం జిల్లా కేంద్రంగా ఉంది. రాష్ట్రంలోని అభివృద్ధి చెందిన జిల్లాలలో ఇది మూడవ స్థానంలో ఉంది. జిల్లా వైశాల్యం 11203 చ.కి.మీ.

సరిహద్దులు

[మార్చు]

రాజకోట్ జిల్లా ఉత్తర సరిహద్దులో మోర్బి జిల్లా, తూర్పు సరిహద్దులో సురేంద్రనగర్ జిల్లా, బోతాద్ జిల్లా, దక్షిణ సరిహద్దులో జునాగఢ్ జిల్లా, అమ్రేలి జిల్లా, పశ్చిమ సరిహద్దులో పోర్‌బందర్ జిల్లా, జునాగఢ్ జిల్లాలు ఉన్నాయి.

పేరువెనుక చరిత్ర

[మార్చు]

జిల్లాకేంద్రం రాజకోట్ నగరం పేరు మీదుగా జిల్లా రూపొందించబడింది. 1610లో రాజకోట్ రాజ్యస్థాపనలో భాగస్వామ్యం వహించిన సంధి పేరుతో రాజకోట్ నగరం స్థాపించబడింది.

భౌగోళికం

[మార్చు]

జిల్లా 23°08' North latitude and 20º58' ఉత్తర అక్షాంశం, 71º40' తూర్పు రేఖాంశంలో ఉంది. జిల్లాలో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. మార్చి నుండి జూన్ వరకు వేసవి ఉంటుంది. వేవి ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 40 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. జూలై నుండి సెప్టెంబరు వరకు వర్షాలు కురుస్తుంటాయి. సరాసరి వార్షిక వర్షపాతం 550 మి.మీ. అక్టోబరు నుండి ఫిబ్రవరి వరకు శీతాకాలం ఉంటుంది.

వాతావరణం

[మార్చు]
Rajkot
Climate chart (explanation)
ఫిమామేజూజుసెడి
 
 
0
 
28
10
 
 
0
 
30
12
 
 
0
 
35
16
 
 
0
 
38
21
 
 
10
 
40
23
 
 
100
 
37
25
 
 
270
 
32
25
 
 
120
 
31
23
 
 
80
 
33
22
 
 
10
 
35
20
 
 
0
 
32
16
 
 
0
 
29
12
Average max. and min. temperatures in °C
Precipitation totals in mm
Source: Weatherbase

విభాగాలు

[మార్చు]
  • జిల్లాలో 14 తాలూకాలు ఉన్నాయి మలియ మియన, మొర్బి, వంకనేర్, తంకర, పద్ధరి, లోధిక, ఢొరజి, రాజ్కోట్, జామ్ కందొర్న, ఉప్లెత, జెత్పూర్, కోట్డా సంగని, జస్దన్, గొండాల్.
  • రాజకోట్ జిల్లాలో ఉన్న గ్రామాలలో పంచ్‌పిప్ల గ్రామం ఒకటి.
  • 8 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి : రాజ్కోట్ ఈస్ట్, రాజ్కోట్ వెస్ట్, రాజ్కోట్ సౌత్, రాజ్కోట్ రూరల్, జస్డన్, గొండాల్, జెత్పూర్, ధోరజ్.
  • తంకర, వంకనేర్, రాజ్కోట్ ఈస్ట్, రాజ్కోట్ వెస్ట్, రాజ్కోట్ సౌత్, రాజ్కోట్ గ్రామీణ, జస్డన్ నియోజక వర్గాలు పోర్‌బందర్ పార్లమెంటు నియోజకవర్గంలో భాగంగా ఉన్నాయి. మోర్బి కచ్ పార్లమెంటు నియోజకవర్గంలో భాగంగా ఉంది.

ప్రయాణవసతులు

[మార్చు]
  • రాజకోట్ నగరంలో ఉన్న రాజకోట్ విమానాశ్రయం నుండి ముంబయికి వాయుమార్గంలో చేరుకోవచ్చు.
  • జిల్లాలో ఉన్న ఒకేఒక నౌకాశ్రయం " పోర్ట్ ఆఫ్ నవల్కి " . ఇది గల్ఫ్ ఆఫ్ కచ్ నైరుతీ దిశలో ఉంది.
  • జాతీయ రహదారి 8 ఎ జిల్లాను మోర్బి, కండ్లలతో అనుసంధానిస్తుంది. జాతీయ రహదారి 8 బి రాజకోట్‌ను పోర్‌బందర్‌తో అనుసంధానిస్తుంది. జాతీయ రహదారి 8 డి జిల్లాను జత్పూర్, జునాగఢ్ లతో అనుసంధానిస్తుంది.

2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 3,799,770,[1]
ఇది దాదాపు. లిబరియా దేశ జనసంఖ్యకు సమానం.[2]
అమెరికాలోని. ఒరెగాన్ నగర జనసంఖ్యకు సమం..[3]
640 భారతదేశ జిల్లాలలో. 68 వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత. 339 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 19.87%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 925:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 82.2%.[1]
జాతియ సరాసరి (72%) కంటే. అధికం

2001 గణాంకాలను అనుసరించి 3,169,881. వీరిలో నగరప్రాంతంలో నివసించిన ప్రజలు 51.29% .[4] అక్షరాస్యత 74.85%.

సంస్కృతి

[మార్చు]

సుప్రసిద్ధ వ్యక్తులు

[మార్చు]
  • ధూమకేతు (1892-1965) రచయిత.లో వీర్పుర్ (రాజ్కోట్)
  • మహాత్మా గాంధీ:లో పోర్బందర్ లో జన్మించిన మహాత్మా గాంధీ రాజ్కోట్ లో పెరిగారు. తన జీవితంలో చాలా భాగం రాజ్కోట్‌లో గడిపి రాజ్‌కోటను దాదాపు తన శాశ్వత నివాసంగా

గడిపాడు.

సరిహద్దులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Liberia 3,786,764 July 2011 est.
  3. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Oregon 3,831,074
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-04-25. Retrieved 2014-11-13.

వెలుపలి లింకులు

[మార్చు]