ఛోటా ఉదయపూర్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బోడెలి సమీపంలోని ఒర్సాంగ్ నది
గుజరాత్ లో చోటా ఉదయపూర్ ఉనికి

గుజరాత్ రాష్ట్ర 33 జిల్లాలలో చోటా ఉదయపూర్ జిల్లా ఒకటి. వదోదరా జిల్లా నుండి కొనభూభాగం వేరుచేసి ఈ జిల్లా రూపొందించబడింది.2013 జనవరి 26 గుజరాత్ రాష్ట్ర 28వ జిల్లాగా చోటా ఉదయపూర్ జిల్లా ఏర్పాటు చేయబడింది.[1]

గణాంకాలు

[మార్చు]

చోటా ఉదయపుర్ జిల్లా గిరిజన ప్రజలు అధికంగా నివసిస్తున్నారు. జిల్లాకేంద్రం వదోదరాకు 110 కి.మీ దూరంలో ఉంది. జిల్లా సరిహద్దులో మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉంది. అధికార వికేద్రీకరణ, ప్రభుత్వపధాకాలు ప్రజలకు చేరువ చేయడానికి ఈ జిల్లా రూపొందించబడింది.[2][3] గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ప్రకటించిన తరువాత అప్పిటి అధికారంలో ఉన్న " భారతీయజనతా పార్టీ " 7 కొత్త జిల్లాల ఏర్పాటును ప్రతిపాదించింది.[4]గుజరాత్ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నాజిల్లాలో చోటాఉదయపూర్ మూడవ స్థానంలో ఉంది. మొదటి రెండు స్థానాలలో నర్మద (జిల్లా) జిల్లా, తపిజిల్లా జిల్లాలు ఉన్నాయి.[1][5]

భౌగోళికం

[మార్చు]

జిల్లాలో 6 తాలూకాలు ఉన్నాయి : చోటా ఉదయపూర్, పవి జెత్పూర్, కవంత్, నస్వది, సంఖెద, కొత్తగా రూపొందించిన బొదెలి తాలూకా ఉన్నాయి.[6] చోటా ఉదయపూర్ పట్టణం జిల్లాకు కేంద్రగా ఉంది.[7]

నైసర్గికం

[మార్చు]

చోటా ఉదయపుర్ జిల్లాలో అరణ్యాల వైశాల్యం 75,704 హెక్టార్లు. జిల్లాలో డోలోమైట్, ఫ్లోరైట్, గ్రానైట్, శాండ్ స్టోన్ మొదలైన గనులు ఉన్నాయి. జిల్లాలో పెద్ద డైరీ ఫాం ఉంది. జిల్లాలో నివసిస్తున్న రాథ్వా గిరిజనులు పాలు, లిక్కర్, మిశ్రత వర్ణాలను ఉపయోగించి వారు నివసించే గృహాల గోడల మీద పితోరా మురల్ పెయింటింగులను చిత్రిస్తుంటారు. [8]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Modi Announces Creation of New District". Outlook. September 10, 2012. Archived from the original on 5 నవంబరు 2013. Retrieved 23 February 2013.
  2. "Narendra Modi announces new tribal district to clear his 'debt'". The Indian Express. September 11, 2012. Retrieved 23 February 2013.
  3. "Chhota Udepur is Gujarat's 28th dist". DNA. September 11, 2012. Retrieved 23 February 2013.
  4. "Gujarat CM announces Chhota Udepur district". The Pioneer. 10 September 2012. Retrieved 23 February 2013.
  5. "Gujarat gets its 28th district as Chhota Udepur". Daily Bhaskar. September 11, 2012. Retrieved 23 February 2013.
  6. "Process to set up Chhota Udepur district begins". Times of India. 9 February 2013. Archived from the original on 21 సెప్టెంబరు 2013. Retrieved 23 February 2013.
  7. "Bandh to protest Chhota Udepur as headquarters peaceful". The Indian Express. 17 August 2013. Retrieved 20 September 2013.
  8. "Rich in mineral resources, Chhota Udepur set to become highest revenue-earning district". The Indian Express. 30 August 2013. Retrieved 20 September 2013.

వెలుపలి లంకెలు

[మార్చు]