వడోదర జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వడోదర జిల్లా
Baroda district
Lakshmi Vilas Palace, Vadodara, Nilkanthdam, Poicha, Temple in Kayavarohan, Vidyadhar Stepwell, Hira Gate in Dabhoi
పటం
Interactive Map Outlining Vadodara District
Location in Gujarat
Location in Gujarat
Coordinates: మూస:Wikidatacoord
Country India
రాష్ట్రంగుజరాత్
Government
 • CollectorR B Barad, IAS
విస్తీర్ణం
 • Total4,110 km2 (1,590 sq mi)
జనాభా
 (2011)[1][2]
 • Total41,93,795
 • జనసాంద్రత1,000/km2 (2,600/sq mi)
Demonym(s)Barodian, Badodekar, Barodekar
Languages[3]
 • OfficialGujarati
 • OtherHindi, English
Time zoneUTC+5:30 (భా.ప్రా.కా)
పిన్ కోడ్
390 0XX
ISO 3166 codeIN-GJ-VD
Vehicle registrationGJ 06 (urban), 29(rural)
Lok Sabha constituency2[4]
Vidhan Sabha constituency12[5]
ClimateSemi-Arid (BSh) (Köppen)
Avg. annual temperature12-43 °C
Avg. summer temperature26-43 °C
Avg. winter temperature12-33 °C

వడోదర జిల్లా, దీనిని బరోడా జిల్లా అని కూడా పిలుస్తారు. ఇది పశ్చిమ భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రం తూర్పు భాగంలో ఉంది. జిల్లా పరిపాలనా ప్రధాన కార్యాలయం వడోదర (బరోడా) నగరం. 2011 భారత జనాభా లెక్కలు ప్రకారం వడోదర జిల్లా 41,65,626 మంది జనాభాతో, 7,794 చ.కి.మీ. వైశాల్యంలో విస్తరించి ఉంది.జిల్లా మొత్తం జనాభాలో 49.6% పట్టణ ప్రజలు 50.4% మంది ఉండగా,గ్రామీణులు 5.3% మంది, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు జనాభా 27.6% మంది ఉన్నారు.[6] 2011భారత జనాభా లెక్కలు ప్రకారం గుజరాత్ రాష్ట్రంలోని 33 జిల్లాలలో వడోదర జిల్లా మూడవ అత్యధిక జనాభా కలిగిన జిల్లాగా గుర్తించబడింది.[7]

జనాభా శాస్త్రం

[మార్చు]
చారిత్రికంగా జనాభా
సంవత్సరంజనాభా±%
19015,75,650—    
19116,79,540+18.0%
19217,36,050+8.3%
19318,56,580+16.4%
194110,19,524+19.0%
195111,81,782+15.9%
196114,90,144+26.1%
197119,36,523+30.0%
198125,09,431+29.6%
199130,38,127+21.1%
200136,41,802+19.9%
201141,65,626+14.4%

2011 భారత జనాభా లెక్కల ప్రకారం వడోదర జిల్లా జనాభా 41,65,626,[1] జిల్లాలో ప్రతి చ.కి.మీ.కు 551 మంది జనసాంద్రతను కలిగిఉంది.[1] 2001-2011 దశాబ్దంలో దాని జనాభా వృద్ధి రేటు 14.16% శాతానికి పెరిగంది.[1] జిల్లాలో ప్రతి 1000 మంది పురుషులకు 934 మంది స్త్రీల లింగ నిష్పత్తి ఉంది.[1] 2011 జనాభా లెక్కలు ప్రకారం ఇది 81.21% అక్షరాస్యతను కలిగి ఉంది.గత 10 సంవత్సరాలలో పది శాతం అక్షరాస్యత పెరిగింది.[1]

మతాల ప్రకారం వడోదర జిల్లా జనాభా (2011)[8]
మతం శాతం
Hinduism
  
86.59%
Islam
  
11.12%
Jainism
  
1.75%
Christianity
  
0.65%
Other or not stated
  
0.49%

హిందువులు 36,78,856 (86.59%), ముస్లింలు 4,50,357 (11.12%), జైనులు 70,355 (1.75%) , క్రైస్తవులు 23,229 (0.65%) మంది ఉన్నారు.[8]

విభాగాలు

[మార్చు]
మధ్య గుజరాత్ జిల్లాలు

వడోదర 2 విభాగాలుగా విభజించారు.[9]

 1. వడోదర
 2. దభోయ్

వడోదర జిల్లా పరిపాలనా సౌలభ్యం కోసం 8 తాలూకాలుగా విభజించారు.[9]

 1. దభోయ్
 2. కర్జన్
 3. పద్రా
 4. సావ్లి
 5. పాపం
 6. వడోదర నగరం
 7. వడోదర గ్రామీణ
 8. వాఘోడియా


భాషలు ప్రకారం వడోదర జిల్లా జనాభా (2011)[10]

  హిందీ (9.64%)
  మరాఠీ (4.51%)
  సింధీ (1.11%)
  ఇకర భాషలు (2.77%)

మూలాలు

[మార్చు]
 1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census Hand Book – Vadodara" (PDF). Census of India. Registrar General and Census Commissioner of India.
 2. "Districts of Gujarat".
 3. "About Vadodara".
 4. "List of Gujarat Lok Sabha Members". Lok Sabha. Archived from the original on 2007-10-14. Retrieved 2007-06-30.
 5. "List of Vadodara District MLAs". Gujarat Vidhan Sabha. Archived from the original on 2015-09-24. Retrieved 2007-06-30.
 6. "Vadodara District Population, Caste, Religion Data (Gujarat) – Census 2011". Census India.
 7. "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
 8. 8.0 8.1 "Population by Religion - Gujarat". censusindia.gov.in. Registrar General and Census Commissioner of India. 2011.
 9. 9.0 9.1 "Collectorate of Vadodara". Vadodara District Collectorate. Archived from the original on 2011-02-27. Retrieved 2007-06-30.
 10. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; language అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు

వెలుపలి లంకెలు

[మార్చు]