Coordinates: 21°43′12″N 73°36′00″E / 21.7199459°N 73.60°E / 21.7199459; 73.60

నర్మదా జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నర్మదా జిల్లా
జిల్లా
జర్వానీ జలపాతం
జర్వానీ జలపాతం
Location of district in Gujarat
Location of district in Gujarat
Coordinates: 21°43′12″N 73°36′00″E / 21.7199459°N 73.60°E / 21.7199459; 73.60
దేశం India
రాష్ట్రంగుజరాత్
జిల్లానర్మద
Population
 (2011)
 • Total5,90,297
భాషలు
 • అధికారGujarati
Time zoneUTC+5:30 (IST)
Vehicle registrationGJ-22

నర్మద జిల్లా, భారతదేశం, గుజరాత్ రాష్ట్రం లోని జిల్లా. రాజ్‌పిప్ల పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లా వైశాల్యం 2,755 చ.కి.మీ. నర్మద జిల్లా ఉత్తర సరిహద్దులో వడొదరా జిల్లా, తూర్పు సరిహద్దులో మహారాష్ట్ర రాష్ట్రం, దక్షిణ సరిహద్దులో తపిజిల్లా, పశ్చిమ సరిహద్దులో భారూచ్ జిల్లాలు ఉన్నాయి.[1] 2011 గణాంకాలను అనుసరించి గుజరాత్ రాష్ట్ర జిల్లాలలో జనసంఖ్యాపరంగా నర్మదా జిల్లా అత్యల్ప జనసాంధ్రత కలిగిన జిల్లాలలో మూడవదిగా గుర్తించబడింది. మొదటి రెండు స్థానాలలో డాంగ్స్ జిల్లా, పోర్‌బందర్ జిల్లాలు ఉన్నాయి.[2]

చరిత్ర[మార్చు]

1997 అక్టోబరు 2 లో వదోదర జిల్లాలోని తిలక్వాడా తాలూకా, భారూచ్ జిల్లాలోని నాందాద్, దెదియాపద, సగ్బర తాలూకాలను కలిపి నర్మద జిల్లా రూపొందించబడింది.[3]

గణాంకాలు[మార్చు]

2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 5,90,379. జిల్లాలోని 10.44% నగరప్రాంతంలో నివసిస్తున్నారు.

విభాగాలు[మార్చు]

  • జిల్లాలో 5 తాలూకాలు ఉన్నాయి: నాందాద్, సగ్బరా, దెదియపద, తిలక్వాడా, గరుడేశ్వర్.

ఆర్ధికం[మార్చు]

Districts of central Gujarat

భారతదేశం లో గుజరాత్ రాష్ట్రంలో ఒక జిల్లా.[4][5][6]

2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో నర్మదా జిల్లా ఒకటి అని గుర్తించింది.[7] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న గుజరాత్ రాష్ట్ర 6 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[7]

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 590,379,[2]
ఇది దాదాపు. సోలోమన్ ఐలాండ్స్ దేశ జనసంఖ్యకు సమానం.[8]
అమెరికాలోని. వయోమింగ్ నగర జనసంఖ్యకు సమం.[9]
640 భారతదేశ జిల్లాలలో. 528వ స్థానంలో ఉంది..[2]
1చ.కి.మీ జనసాంద్రత. 214 [2]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 14.77%.[2]
స్త్రీ పురుష నిష్పత్తి. 960:1000 [2]
జాతియ సరాసరి (928) కంటే. అధికం
అక్షరాస్యత శాతం. 73.29%.[2]
జాతియ సరాసరి (72%) కంటే. అధికం

జిల్లా సరిహద్దులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-04-25. Retrieved 2014-11-13.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 2.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  3. "About District". Narmada District Panchayat. Archived from the original on 2014-12-02. Retrieved 2014-11-13.
  4. "Gujarat, Part 3," People of India: State series, Rajendra Behari Lal, Anthropological Survey of India, Popular Prakashan, 2003, ISBN 9788179911068
  5. "Dynamics of Development in Gujarat," Indira Hirway, S. P. Kashyap, Amita Shah, Centre for Development Alternatives, Concept Publishing Company, 2002, ISBN 9788170229681
  6. "India Guide Gujarat," Anjali H. Desai, Vivek Khadpekar, India Guide Publications, 2007, ISBN 9780978951702
  7. 7.0 7.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
  8. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Solomon Islands 571,890 July 2011 est.
  9. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Wyoming 563,626

వెలుపలి లింకులు[మార్చు]