తాపి జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Tapi district
River in Tapi district
River in Tapi district
పటం
Interactive Map Outlining Tapi District
Location of district in Gujarat
Location of district in Gujarat
Coordinates: మూస:Wikidatacoord
దేశం India
రాష్ట్రంగుజరాత్
ముఖ్యపట్టణంVyara
Government
 • BodyNagar Palika
Area
 • Total3,139 km2 (1,212 sq mi)
Population
 (2011)
 • Total8,07,022
 • Density260/km2 (670/sq mi)
భాషలు
 • అధికారGujarati, Hindi
Time zoneUTC+5:30 (భా.ప్రా.కా)
Area code(s)02624, 02625, 02626, 02628
Vehicle registrationGJ 26

తాపి జిల్లా పశ్చిమ భారతదేశం, గుజరాత్ రాష్ట్రంలోని జిల్లాలలోని ఒక జిల్లా. దీనిని పరిపాలనా సౌలభ్యం కోసం వ్యారా, సోంగాధ్, నిజార్, వాలోడ్, ఉచ్చల్, డోలావన్, కుకర్ముండా అనే ఏడు తాలూకాలు విభజించారు. వ్యారా పట్టణం జిల్లా కేంద్రంగా ఉంది. తాపీజిల్లాలో 523 గ్రామాలు,రెండు పురపాలక సంఘాలు ఉన్నాయి.సూరత్ జిల్లానుండి కొన్ని తాలూకాలు విభజించుట ద్వారా 2007లో ఈ జిల్లా ఏర్పడింది.[1]

జనాభా గణాంకాలు[మార్చు]

చారిత్రికంగా జనాభా
సంవత్సరంజనాభా±%
19011,55,894—    
19111,66,720+6.9%
19211,67,361+0.4%
19311,83,989+9.9%
19412,21,965+20.6%
19512,63,380+18.7%
19613,29,134+25.0%
19714,57,502+39.0%
19815,27,971+15.4%
19916,26,979+18.8%
20017,19,634+14.8%
20118,07,022+12.1%

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, తాపీ జిల్లాలో 8,07,022 మంది జనాభా ఉన్నారు. ఈ జిల్లాలోని జనాభా [2] కొమొరోస్ దేశం [3] లేదా యుఎస్ రాష్ట్రం సౌత్ డకోటాతో సమానంగా ఉంటుంది.[4] ఇది భారతదేశం లోని 640 జిల్లాలలో ఇది 484వ ర్యాంక్‌ను సూచిస్తుంది.[2] జిల్లాలోని జనాభా ప్రతి చ.కి.మీ.కు 234 మంది జన సాంద్రతను కలిగి ఉంది.[2] 2001-2011 దశాబ్దంలో దాని జనాభా వృద్ధి రేటు 12.07% శాతం పెరిగింది.[2] తాపీలో ప్రతి 1000 మంది పురుషులకు 1004 స్త్రీల లింగ నిష్పత్తి ఉంది.[2] అక్షరాస్యత రేటు 69.23% శాతంఉంది. 9.85% జనాభాపట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. జనాభాలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు వరుసగా 1.01% శాతం మంది ,84.18% శాతం మంది ఉన్నారు.[2]

మతాల ప్రకారం తాపీ జిల్లా జనాభా (2011)[5]
హిందూ
  
89.95%
క్రైస్తవులు
  
6.56%
ఇస్లాం
  
2.76%
మతం వివరించనివారు
  
0.73%
మతాల ప్రకారం

తాపీ జిల్లాలో భాషలు ప్రకారం జనాభా వివరాలు (2011)[6]

  భిలి (9.96%)
  వాసవి (8.02%)
  చోద్రి (5.96%)
  హిందీ (2.86%)
  మరాఠీ (2.86%)
  ఇతర భాషలు (4.76%)

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, జిల్లాలోని జనాభాలో 49.09% మంది గుజరాతీ, 14.53% గమిత్, 9.96% భిలి, 8.02% వాసవ, 5.96% చౌదరి, 2.86% కు హిందీ, 2.86% మరాఠీకి, ధోడియా-కుక్నా భాష మాట్లాడేవారు. మొదటి భాషగా మాట్లాడతారు.[6]

రాజకీయం[మార్చు]

జిల్లా నం. నియోజకవర్గం పేరు పార్టీ వ్యాఖ్యలు
తాపీ జిల్లా 171 వ్యారా శాసనసభ నియోజకవర్గం (ఎస్.టి) మోహన్ భాయ్ కొంకణి భారతీయ జనతా పార్టీ
172 నిజార్ (ఎస్.టి) జైరామ్ గామిట్ భారతీయ జనతా పార్టీ

ప్రముఖ వ్యక్తులు[మార్చు]

 1. సురేష్ జోషి (1921–1986) రచయిత, విద్యావేత్త. వాలోడ్‌లో జన్మించాడు.[7]
 2. అమర్‌సిన్హ్ భిలాభాయ్ చౌదరి, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి (జూలై 1985 నుండి డిసెంబరు 1989 వరకు)

పర్యాటక[మార్చు]

ఈ జిల్లా పూర్ణ వన్యప్రాణుల అభయారణ్యాన్ని డాంగ్, నందుర్బార్ జిల్లాలతో పంచుకుంటుంది, రెండోది మహారాష్ట్రలో ఉంది. అభయారణ్యం డాంగ్స్ అడవులలో ఒక భాగం.[8][9]

మూలాలు[మార్చు]

 1. "About Tapi". Government of Gujarat. Archived from the original on 2022-06-19. Retrieved 2023-06-20.
 2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "District Census Hand Book – Tapi" (PDF). Census of India. Registrar General and Census Commissioner of India.
 3. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 13 June 2007. Retrieved 2011-10-01. Comoros 794,683 July 2011 est.
 4. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. South Dakota 814,180
 5. "Population by Religion - Gujarat". censusindia.gov.in. Registrar General and Census Commissioner of India. 2011.
 6. 6.0 6.1 "Table C-16 Population by Mother Tongue: Gujarat". censusindia.gov.in. Registrar General and Census Commissioner of India.
 7. Mohan, Sarala Jag, Chapter 4: "Twentieth-Century Gujarati Literature" (Google books link), in Natarajan, Nalini, and Emanuel Sampath Nelson, editors, Handbook of Twentieth-century Literatures of India, Westport, Connecticut: Greenwood Publishing Group, 1996, ISBN 978-0-313-28778-7, retrieved 10 December 2008
 8. "Mahal Eco Campsite". Gujarat Tourism. Archived from the original on 2017-02-02. Retrieved 2017-01-25.
 9. Trivedi, Pranav; Soni, V. C. (2006). "Significant bird records and local extinctions in Purna and Ratanmahal Wildlife Sanctuaries, Gujarat, India" (PDF). Forktail. Retrieved 14 November 2022.

వెలుపలి లంకెలు[మార్చు]